05 Feb 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹05, ఫిబ్రవరి, February 2023 పంచాగము - Panchagam 🌹

శుభ ఆదివారం, Sunday, భాను వాసరే

మాఘ పౌర్ణమి, భైరవి‌ జయంతి శుభాకాంక్షలు, Magha Purnima, Bhairavi Jayanti Good Wishes to All

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : మాఘ పౌర్ణమి, భైరవి‌ జయంతి, Magha Purnima, Bhairavi Jayanti 🌻

🍀. సూర్య మండల స్త్రోత్రం - 7 🍀

7. యన్మండలం వేదవిదో వదంతి |
గాయంతి యచ్చారణసిద్ధసంఘాః |

యద్యోగినో యోగజుషాం చ సంఘాః |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : జ్ఞానము, శక్తి - జ్ఞానం వేరు, శక్తి వేరు. విషయములు గురించిన ఎరుక జ్ఞానం, క్రియా కారకమైనది శక్తి. జ్ఞానం శక్తి కలది కావచ్చు. శక్తిని వినియోగించ వచ్చు. కాని, అలా వినియోగించడంలో అది దానితో ఏకమైపోక దాని కంటె వేరై నిలిచి దాని ప్రవృత్తిని తిలకించ గలుగుతుంది. 🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్‌, శిశిర ఋతువు,

ఉత్తరాయణం, మాఘ మాసం

తిథి: పూర్ణిమ 23:59:57 వరకు

తదుపరి కృష్ణ పాడ్యమి

నక్షత్రం: పుష్యమి 12:13:16 వరకు

తదుపరి ఆశ్లేష

యోగం: ఆయుష్మాన్ 14:41:17 వరకు

తదుపరి సౌభాగ్య

కరణం: విష్టి 10:44:50 వరకు

వర్జ్యం: 26:32:12 - 28:19:36

దుర్ముహూర్తం: 16:41:40 - 17:27:25

రాహు కాలం: 16:47:23 - 18:13:10

గుళిక కాలం: 15:21:36 - 16:47:23

యమ గండం: 12:30:02 - 13:55:49

అభిజిత్ ముహూర్తం: 12:08 - 12:52

అమృత కాలం: 05:02:20 - 06:50:00

సూర్యోదయం: 06:46:54

సూర్యాస్తమయం: 18:13:10

చంద్రోదయం: 17:57:15

చంద్రాస్తమయం: 06:34:02

సూర్య సంచార రాశి: మకరం

చంద్ర సంచార రాశి: కర్కాటకం

యోగాలు: శ్రీవత్స యోగం - ధన

లాభం , సర్వ సౌఖ్యం 12:13:16

వరకు తదుపరి వజ్ర యోగం - ఫల ప్రాప్తి

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment