11 Feb 2023 Daily Panchang నిత్య పంచాంగము
🌹 11, ఫిబ్రవరి, February 2023 పంచాగము - Panchagam 🌹
శుభ శనివారం, Saturday, స్థిర వాసరే
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ
ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻
🍀. శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం - 7 🍀
13. దీర్ఘమాయాస్వరూపాయ మహామాయాపతే నమః |
సృష్టిమాయాస్వరూపాయ విసర్గాయ సమ్యాయినే
14. రుద్రలోకేశపూజ్యాయ హ్యాపదుద్ధారణాయ చ |
నమోఽజామలబద్ధాయ సువర్ణాకర్షణాయ తే
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : కర్మ యందు తగుల్కొనక, దానికి సాక్షిగా ఉంటూ దానిపైన తన వెలుగు ప్రసరింపజేసే ఒకానొక ప్రశాంత స్థితిలోనికి నీలోపల నీవు వెనుకకు అడుగుపెట్టు. అపుడు, బాహ్యసత్త అంతస్సత్త అనేవి రెండు ఏర్పడుతాయి. అంతస్సత్త సాక్షియై తిలకిస్తూ ఉండగా, బాహ్యసత్త ఉపకరణ ప్రాయమై కార్యమెల్లనూ నిర్వర్తిస్తుంది. ముక్తితో పాటు శక్తిని చేకూర్చు సాధన ఇది. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, మాఘ మాసం
తిథి: కృష్ణ పంచమి 09:09:00 వరకు
తదుపరి కృష్ణ షష్టి
నక్షత్రం: చిత్ర 25:40:15 వరకు
తదుపరి స్వాతి
యోగం: శూల 16:22:15 వరకు
తదుపరి దండ
కరణం: తైతిల 09:07:00 వరకు
వర్జ్యం: 08:46:00 - 10:27:24
దుర్ముహూర్తం: 08:16:51 - 09:02:56
రాహు కాలం: 09:37:30 - 11:03:54
గుళిక కాలం: 06:44:41 - 08:11:05
యమ గండం: 13:56:43 - 15:23:07
అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:53
అమృత కాలం: 18:54:24 - 20:35:48
సూర్యోదయం: 06:44:41
సూర్యాస్తమయం: 18:15:56
చంద్రోదయం: 22:54:07
చంద్రాస్తమయం: 10:07:40
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: కన్య
యోగాలు: కాల యోగం - అవమానం
25:40:15 వరకు తదుపరి సిద్ది యోగం
- కార్య సిధ్ధి , ధన ప్రాప్తి
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment