16 Mar 2023 Daily Panchang నిత్య పంచాంగము
🌹 16, మార్చి, March 2023 పంచాగము - Panchagam 🌹
శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌺. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌺
🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రం - 31 🍀
31. అకంపనీయాన్యపనీతిభేదైః
అలంకృషీరన్ హృదయం మదీయం
శంకా కళంకా పగమోజ్జ్వలాని
తత్త్వాని సమ్యంచి తవ ప్రసాదాత్
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : ఏకాగ్రతకు లక్ష్యాలు - ఏకాగ్రత త్రాటకాభ్యాసంలో వలె ఏ వెలుగు చుక్కవంటి దృశ్యం మీదనో కావచ్చు. అట్టి అభ్యాసంలో సాధకుని దృష్టి, ఆ చుక్కల మీదే లగ్నమై వుండాలి. ఇంకే ఆలోచనా రాగూడదు. అటులే ఏకాగ్రత భావయుక్తమైన నామంపైన కావచ్చు. ఒక భావంపైన, అక్షరంపైన, నామంపైన, భావయుక్తమైన అక్షరం పైన. ఈశ్వర భావం, ప్రణవాక్షరం, కృష్ణనామం ఇందుకు ఉదాహరణలు. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం
తిథి: కృష్ణ నవమి 16:40:51 వరకు
తదుపరి కృష్ణ దశమి
నక్షత్రం: మూల 06:25:03 వరకు
తదుపరి పూర్వాషాఢ
యోగం: వ్యతీపాత 10:07:34
వరకు తదుపరి వరియాన
కరణం: గార 16:35:51 వరకు
వర్జ్యం: 15:21:48 - 16:51:16
దుర్ముహూర్తం: 10:24:30 - 11:12:40
మరియు 15:13:27 - 16:01:36
రాహు కాలం: 13:55:12 - 15:25:29
గుళిక కాలం: 09:24:19 - 10:54:36
యమ గండం: 06:23:44 - 07:54:01
అభిజిత్ ముహూర్తం: 12:00 - 12:48
అమృత కాలం: 00:19:40 - 01:51:00
మరియు 24:18:36 - 25:48:04
సూర్యోదయం: 06:23:44
సూర్యాస్తమయం: 18:26:05
చంద్రోదయం: 01:43:34
చంద్రాస్తమయం: 12:54:15
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: ధనుస్సు
యోగాలు: ధూమ్ర యోగం - కార్య
భంగం, సొమ్ము నష్టం 06:25:03 వరకు
తదుపరి ధాత్రి యోగం - కార్య జయం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment