Siva Sutras - 056 - 1.18. lokānandaḥ samādhisukham - 2 / శివ సూత్రములు - 056 - 1.18 లోకానన్దః సమాధిసుఖమ్ - 2
🌹. శివ సూత్రములు - 056 / Siva Sutras - 056 🌹
🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀
1- శాంభవోపాయ
✍️. ప్రసాద్ భరధ్వాజ
🌻 1.18 లోకానన్దః సమాధిసుఖమ్ - 2 🌻
🌴. అతని అత్యున్నత ఆధ్యాత్మిక స్థితి (సమాధి) యొక్క ఆనందం మొత్తం విశ్వానికి ఆనందం.🌴
యోగికి బ్రహ్మానందమే విశ్వం అని ఈ సూత్రం చెబుతోంది. ఈ రకమైన యోగి నిరంతరంగా శివునిపై స్థిరమైన అవగాహనతో ఉండడం చాలా ముఖ్యం. అతడు శివుని దృష్టితో విశ్వాన్ని చూడాలి. ఈ సందర్భంలో సమాధిని మైమరపుగా వివరించినట్లయితే, ఒక యోగి అప్పుడప్పుడు సమాధి నుండి బయటకు వచ్చి ప్రాపంచిక పరిచయాన్ని పొందుతాడు. ఈ మైమరచిన స్థితిలో యోగి పూర్తి జాగ్రుదావస్థలో కాక చైతన్య స్థితి కాస్త సున్నితంగా ఉంటుంది. ఇది గాఢ నిద్రను పోలిన స్థితి.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Siva Sutras - 056 🌹
🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀
Part 1 - Sāmbhavopāya
✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj
🌻 1.18. lokānandaḥ samādhisukham - 2 🌻
🌴. The joy of his mystical trance (samādhi) is bliss for the whole universe.🌴
This sūtra says that the rejoicing in bliss is the universe for a yogi. It is important that a yogi of this type has to continuously remain in a state of constant awareness, fixed on Śiva. He has to look at the universe through the eyes of Śiva. If samādhi is explained as trance in this context, a yogi now and then comes out of trance and gets worldly acquaintance. Trance is explained as that state of mind in which consciousness is fragile and voluntary action is poor or missing; a state resembling deep sleep.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment