19 Mar 2023 Daily Panchang నిత్య పంచాంగము
🌹 19, మార్చి, March 2023 పంచాగము - Panchagam 🌹
శుభ ఆదివారం, Sunday, భాను వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : ప్రదోష వ్రతం, Pradosh Vrat🌻
🍀. సూర్య మండల స్త్రోత్రం - 13 🍀
సూర్యమండలసు స్తోత్రం యః పఠేత్సతతం నరః |
సర్వపాపవిశుద్ధాత్మా సూర్యలోకే మహీయతే
ఇతి శ్రీ భవిష్యోత్తరపురాణే శ్రీ కృష్ణార్జున సంవాదే సూర్యమండల స్తోత్రం సంపూర్ణం
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : శిరస్సు నందలి ధ్యానం - శిరస్సు నందు చేసే ధ్యానంలో ఏదైనా ఒక సంకల్పమందు నీ చిత్త మేకాగ్రం కావడం అవసరం. అది ఊర్ధ్వము నుండి పరమశాంతి నీలోనికి అవతరించాలనెడి పిలుపు కావచ్చు, లేక కానరాకుండా ఆవరించి యున్న ముసుగు తొలగి నీ చైతన్యం ఊర్ధ్వగతి నందుకోవాలనెడి పూనిక కావచ్చు. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం
తిథి: కృష్ణ ద్వాదశి 08:08:33
వరకు తదుపరి కృష్ణ త్రయోదశి
నక్షత్రం: ధనిష్ట 22:04:55 వరకు
తదుపరి శతభిషం
యోగం: సిధ్ధ 20:07:20 వరకు
తదుపరి సద్య
కరణం: తైతిల 08:07:34 వరకు
వర్జ్యం: 04:05:40 - 05:31:56
మరియు 28:32:48 - 29:59:12
దుర్ముహూర్తం: 16:49:59 - 17:38:20
రాహు కాలం: 16:56:02 - 18:26:42
గుళిక కాలం: 15:25:22 - 16:56:02
యమ గండం: 12:24:02 - 13:54:42
అభిజిత్ ముహూర్తం: 12:00 - 12:48
అమృత కాలం: 12:43:16 - 14:09:32
సూర్యోదయం: 06:21:22
సూర్యాస్తమయం: 18:26:42
చంద్రోదయం: 04:33:39
చంద్రాస్తమయం: 16:11:05
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: మకరం
యోగాలు: మతంగ యోగం - అశ్వ
లాభం 22:04:55 వరకు తదుపరి రాక్షస
యోగం - మిత్ర కలహం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment