🌹. శివ సూత్రములు - 060 / Siva Sutras - 060 🌹
🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀
1- శాంభవోపాయ
✍️. ప్రసాద్ భరధ్వాజ
🌻. శక్తిసంధానే శరీరోత్పత్తిః - 2 🌻
🌴. అతని సంకల్ప శక్తిని నింపడం ద్వారా సంకల్పం యొక్క స్వరూపం తక్షణం సంభవిస్తుంది.🌴
మరో మాటలో చెప్పాలంటే, యోగి యొక్క ఆలోచనా ప్రక్రియ కావలసిన వస్తువుపై తన ఏకాగ్రతను స్థిరపరచ గల సామర్థ్యంతో శక్తిని పొంది, దాని ఫలితంగా కావలసిన వస్తువు వ్యక్తమవుతుంది. తన సంకల్ప శక్తిని ఏకాగ్రతని ఏకీకృతం చెయ్యడం ద్వారా ఈ శక్తి పుడుతుంది. ఇక్కడ ప్రస్తావించ బడిన సంకల్ప శక్తి పూర్తిగా మాయ ప్రభావానికి మించిన ప్రఙ్యని కలిగి ఉంటుంది. ఈ అత్యున్నత స్థాయి ఏకాగ్రతను చేరుకోలేనప్పుడు, ఏ మంత్ర దీక్ష, ఏ మంత్ర పఠనం, ఏ యోగ శాస్త్రాలూ అతనికి ఉపయోగపడవు.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Siva Sutras - 060 🌹
🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀
Part 1 - Sāmbhavopāya
✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj
🌻 19. Śaktisandhāne śarīrotpattiḥ - 2 🌻
🌴. By infusing his energy of will the embodiment of that which is willed occurs at once. 🌴
In other words, the thought process of the yogi is energized with his ability to fix his concentration on the desired object and as a result the desired object is manifested. This energy arises out of his act of making a single unit of his will power and concentration. Willpower referred here is fully endowed with intellect that is beyond the influence of māyā. When one is not able to reach this highest level of concentration, no mantra initiation, no mantra recitation, no yogic technique would be of any use to him.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment