13 Apr 2023 Daily Panchang నిత్య పంచాంగము
🌹 13, ఏప్రిల్, Apirl 2023 పంచాగము - Panchagam 🌹
శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌺. పండుగలు మరియు పర్వదినాలు : కాలాష్టమి, Kalashtami 🌺
🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 1 🍀
1. ఓం శ్రీమాన్దేవో విరూపాక్షో పురాణపురుషోత్తమః |
బ్రహ్మా పరో యతీనాథో దీనబంధుః కృపానిధిః
2. సారస్వతో మునిర్ముఖ్యస్తేజస్వీ భక్తవత్సలః |
ధర్మో ధర్మమయో ధర్మీ ధర్మదో ధర్మభావనః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : అమితశ్రమ పనికిరాదు - జపం చేయడంలోకాని, ధ్యానం చేయడంలో గాని శక్తినంతా వెచ్చించడం, మితిమీరిన శ్రమే అవుతుంది. పై నుండి దివ్యానుభూతులను అవిచ్ఛిన్నంగా పొందగలిగే ఘట్టాలలో తప్ప, ధ్యానమందెంతో ఆరితేరిన వారు సైతం అట్టి శ్రమకు తట్టుకొనడం కష్టం. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వసంత ఋతువు, ఉత్తరాయణం,
చైత్ర మాసం
తిథి: కృష్ణ అష్టమి 25:35:44
వరకు తదుపరి కృష్ణ నవమి
నక్షత్రం: పూర్వాషాఢ 10:44:04
వరకు తదుపరి ఉత్తరాషాఢ
యోగం: శివ 12:34:44 వరకు
తదుపరి సిధ్ధ
కరణం: బాలవ 14:39:34 వరకు
వర్జ్యం: 18:14:20 - 19:44:24
దుర్ముహూర్తం: 10:11:51 - 11:01:50
మరియు 15:11:44 - 16:01:42
రాహు కాలం: 13:50:31 - 15:24:13
గుళిక కాలం: 09:09:23 - 10:43:05
యమ గండం: 06:01:57 - 07:35:40
అభిజిత్ ముహూర్తం: 11:52 - 12:40
అమృత కాలం: 06:11:12 - 07:42:08
మరియు 27:14:44 - 28:44:48
సూర్యోదయం: 06:01:57
సూర్యాస్తమయం: 18:31:38
చంద్రోదయం: 00:38:40
చంద్రాస్తమయం: 11:50:50
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: ధనుస్సు
యోగాలు: ధాత్రి యోగం - కార్య
జయం 10:44:04 వరకు తదుపరి సౌమ్య
యోగం - సర్వ సౌఖ్యం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment