15 Apr 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹 15, ఏప్రిల్‌, Apirl 2023 పంచాగము - Panchagam 🌹

శుభ శనివారం, Saturday, స్థిర వాసరే

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : విష్ణు ఖని, పోహెల వైశాఖీ, Vishu Kani, Pohela Boishakh 🌻

🍀. శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం - 15 🍀

7. నమస్తే స్వర్ణజంఘాయ భక్తకామదుఘాత్మనే |
నమస్తే స్వర్ణభక్తానాం కల్పవృక్షస్వరూపిణే

28. చింతామణిస్వరూపాయ నమో బ్రహ్మాదిసేవినే |
కల్పద్రుమాధఃసంస్థాయ బహుస్వర్ణప్రదాయినే

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : మంత్రాలు - సాధన - సాధనకు మంత్రాలు ప్రధానం కావు. చేతనలో గాఢమైన ఆకాంక్ష, హృదయాది స్థానములలో ఏకాగ్రనిష్ఠ, ఇవీ ప్రధానం. ఇందుకు మంత్రం సహాయకారి అని తోచేయెడల, అలా సహాయకారి యైనంత వరకు సాధకుడు దానిని ఉపయోగించు కోవచ్చును. 🍀

🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

వసంత ఋతువు, ఉత్తరాయణం,

చైత్ర మాసం

తిథి: కృష్ణ దశమి 20:46:13 వరకు

తదుపరి కృష్ణ ఏకాదశి

నక్షత్రం: శ్రవణ 07:36:29 వరకు

తదుపరి ధనిష్ట

యోగం: సద్య 06:32:52 వరకు

తదుపరి శుభ

కరణం: వణిజ 10:00:04 వరకు

వర్జ్యం: 11:18:40 - 12:47:44

దుర్ముహూర్తం: 07:40:44 - 08:30:50

రాహు కాలం: 09:08:25 - 10:42:21

గుళిక కాలం: 06:00:31 - 07:34:28

యమ గండం: 13:50:15 - 15:24:11

అభిజిత్ ముహూర్తం: 11:51 - 12:41

అమృత కాలం: 20:13:04 - 21:42:08

సూర్యోదయం: 06:00:31

సూర్యాస్తమయం: 18:32:05

చంద్రోదయం: 02:28:04

చంద్రాస్తమయం: 13:59:08

సూర్య సంచార రాశి: మేషం

చంద్ర సంచార రాశి: మకరం

యోగాలు: స్థిర యోగం - శుభాశుభ

మిశ్రమ ఫలం 07:36:29 వరకు తదుపరి

వర్ధమాన యోగం - ఉత్తమ ఫలం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment