10 Jul 2023 Daily Panchang నిత్య పంచాంగము
🌹 10, జూలై, JULY 2023 పంచాగము - Panchagam 🌹
శుభ సోమవారం, Monday, ఇందు వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻
🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 38 🍀
77. బలవాంశ్చోపశాంతశ్చ పురాణః పుణ్యచంచురీ | కురుకర్తా కురువాసీ కురుభూతో గుణౌషధః
78. సర్వాశయో దర్భచారీ సర్వేషాం ప్రాణినాంపతిః | దేవదేవః సుఖాసక్తః సదసత్సర్వ రత్నవిత్
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : అనుగ్రహాపేక్ష - ఈశ్వరానుగ్రహం నీవు అపేక్షింప రాదని నేననడం లేదు. యోగసాధన చెయ్యడం ఆ అనుగ్రహం పొందడానికే గదా. అది వెంటనే గాని, త్వరలోగాని రావాలని కోరరాదని మాత్రమే అంటున్నాను. అంతరంగంలో ఆకాంక్ష వుండి, దానిని వదలకుండ వుంటే అనుగ్రహం త్వరగానో, ఆలస్యంగానో వచ్చి తీరుకుంది. ఆకాంక్షలో చిత్తశుద్ధితోపాటు నిశ్చలత్వం కూడా ఉండడం అవసరం. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
ఆషాడ మాసం
తిథి: కృష్ణ అష్టమి 18:45:29 వరకు
తదుపరి కృష్ణ నవమి
నక్షత్రం: రేవతి 19:00:39 వరకు
తదుపరి అశ్విని
యోగం: అతిగంధ్ 12:33:27 వరకు
తదుపరి సుకర్మ
కరణం: బాలవ 07:18:56 వరకు
వర్జ్యం: 27:39:00 - 41:29:24
దుర్ముహూర్తం: 12:47:33 - 13:40:00
మరియు 15:24:53 - 16:17:19
రాహు కాలం: 07:26:21 - 09:04:41
గుళిక కాలం: 13:59:40 - 15:37:59
యమ గండం: 10:43:00 - 12:21:20
అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:47
అమృత కాలం: 23:58:12 - 37:48:36
సూర్యోదయం: 05:48:01
సూర్యాస్తమయం: 18:54:38
చంద్రోదయం: 00:31:36
చంద్రాస్తమయం: 12:30:00
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: మీనం
యోగాలు : మతంగ యోగం - అశ్వ
లాభం 19:00:39 వరకు తదుపరి
రాక్షస యోగం - మిత్ర కలహం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment