🌹 16, జూలై, JULY 2023 పంచాగము - Panchagam 🌹
శుభ ఆదివారం, Sunday, భాను వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : కర్క సంక్రాంతి, Karka Sankranti 🌻
🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 15 🍀
29. వివస్వాన్ భానుమాన్ కార్యః కారణస్తేజసాం నిధిః |
అసంగగామీ తిగ్మాంశుర్ధర్మాంశుర్దీప్తదీధితిః
30. సహస్రదీధితిర్బ్రధ్నః సహస్రాంశుర్దివాకరః |
గభస్తిమాన్ దీధితిమాన్ స్రగ్వీ మణికులద్యుతిః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : ఈశ్వరుని యందే సర్వం కేంద్రీకృతం కావాలి - సమస్తమూ ఈశ్వరుని యందు, ఈశ్వరుని చుట్టూ కేంద్రీకృతం కావడమే పూర్ణయోగ లక్ష్యం, సాధకుల జీవనం ఆ దృఢమైన పునాది పైననే ప్రతిష్ఠితం కావాలి. వారి వ్యక్తిగత సంబంధాలకు సైతం ఈశ్వరుడే కేంద్రం కావలసి ఉన్నది.🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
ఆషాఢ మాసం
తిథి: కృష్ణ చతుర్దశి 22:09:15
వరకు తదుపరి అమావాశ్య
నక్షత్రం: ఆర్ద్ర 26:39:44 వరకు
తదుపరి పునర్వసు
యోగం: ధృవ 08:32:39 వరకు
తదుపరి వ్యాఘత
కరణం: విష్టి 09:19:25 వరకు
వర్జ్యం: 09:35:15 - 11:20:15
దుర్ముహూర్తం: 17:09:30 - 18:01:47
రాహు కాలం: 17:16:02 - 18:54:02
గుళిక కాలం: 15:38:02 - 17:16:02
యమ గండం: 12:22:02 - 14:00:02
అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:48
అమృత కాలం: 15:42:45 - 17:27:45
మరియు 26:32:42 - 28:18:54
సూర్యోదయం: 05:50:02
సూర్యాస్తమయం: 18:54:02
చంద్రోదయం: 04:17:06
చంద్రాస్తమయం: 18:01:28
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: జెమిని
యోగాలు: ధ్వాo క్ష యోగం - ధన
నాశనం, కార్య హాని 26:39:44 వరకు
తదుపరి ధ్వజ యోగం - కార్య సిధ్ధి
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment