28 Jul 2023 Daily Panchang నిత్య పంచాంగము
🌹 28, జూలై, JULY 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻
🍀. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం - 02 🍀
03. ఈశావాస్యా మహామాయా మహాదేవీ మహేశ్వరీ ।
హృల్లేఖా పరమా శక్తిర్మాతృకాబీజరూపిణీ ॥
04. నిత్యానందా నిత్యబోధా నాదినీ జనమోదినీ ।
సత్యప్రత్యయనీ చైవ స్వప్రకాశాత్మరూపిణీ ॥
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : విశుద్ధ స్థాయిలో చేతనా ప్రతిష్ఠ- అంతస్సత్తయం దెచ్చటనో, అస్పష్టమైన ఆశాభంగం పొందిన హేతువు చేతనే, సామాన్యంగా అనేకులు అధ్యాత్మిక జీవనంలోనికి మళ్ళడం, లేక నెట్టబడడం జరుగుతూ వుంటుంది. కొందరిలో అది వైరాగ్యరూపం ధరించి మోక్షసాధనకై ప్రేరేపిస్తుంది కాని, పూర్ణ యోగసాధనలో ముఖ్యంగా జరుగవలసినది మాత్రం, అంతస్సత్తయందలి ఈ కలగాపులగపు స్థితి తొలగి విశుద్ధస్థాయిలో చేతన సుప్రతిష్ఠితం కావడం. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: శుక్ల-దశమి 14:52:18 వరకు
తదుపరి శుక్ల-ఏకాదశి
నక్షత్రం: అనూరాధ 24:56:59
వరకు తదుపరి జ్యేష్ఠ
యోగం: శుక్ల 11:57:33 వరకు
తదుపరి బ్రహ్మ
కరణం: గార 14:45:18 వరకు
వర్జ్యం: 05:23:30 - 06:57:18
మరియు 30:13:06 - 31:43:42
దుర్ముహూర్తం: 08:29:24 - 09:21:12
మరియు 12:48:25 - 13:40:13
రాహు కాలం: 10:45:23 - 12:22:31
గుళిక కాలం: 07:31:07 - 09:08:15
యమ గండం: 15:36:46 - 17:13:54
అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:47
అమృత కాలం: 14:46:18 - 16:20:06
సూర్యోదయం: 05:54:01
సూర్యాస్తమయం: 18:51:01
చంద్రోదయం: 14:35:10
చంద్రాస్తమయం: 01:03:23
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
యోగాలు: రాక్షస యోగం - మిత్ర
కలహం 24:56:59 వరకు తదుపరి
చర యోగం - దుర్వార్త శ్రవణం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment