విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 797 / Vishnu Sahasranama Contemplation - 797


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 797 / Vishnu Sahasranama Contemplation - 797🌹

🌻797. శృఙ్గీ, शृङ्गी, Śr‌ṅgī🌻

ఓం శృఙ్గినే నమః | ॐ शृङ्गिने नमः | OM Śr‌ṅgine namaḥ


శృఙ్గవన్మత్స్యవిశేష రూపోహి ప్రలయామ్బసి ।
శృఙ్గీతి ప్రోచ్యతే విష్ణుర్మత్వర్ధీ యోఽతిశాయనే ।
శృఙ్గశబ్దాద్ధితోఽయమిని ప్రత్యయ ఇష్యతే ॥

ప్రళయ సముద్ర జలముల యందు శృంగము అనగా కొమ్ము కల మత్స్య విశేష రూపము ధరించినవాడు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 797🌹

🌻797. Śr‌ṅgī🌻

OM Śr‌ṅgine namaḥ


शृङ्गवन्मत्स्यविशेष रूपोहि प्रलयाम्बसि ।
शृङ्गीति प्रोच्यते विष्णुर्मत्वर्धी योऽतिशायने ।
शृङ्गशब्दाद्धितोऽयमिनि प्रत्यय इष्यते ॥

Śr‌ṅgavanmatsyaviśeṣa rūpohi pralayāmbasi,
Śr‌ṅgīti procyate viṣṇurmatvardhī yo’tiśāyane,
Śr‌ṅgaśabdāddhito’yamini pratyaya iṣyate.


In the waters of the great deluge i.e., pralaya, He is of the form of a kind of fish with horn.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

उद्भवस्सुन्दरस्सुन्दो रत्ननाभस्सुलोचनः ।
अर्को वाजसनः शृङ्गी जयन्तः सर्वविज्जयी ॥ ८५ ॥

ఉద్భవస్సున్దరస్సున్దో రత్ననాభస్సులోచనః ।
అర్కో వాజసనః శృఙ్గీ జయన్తః సర్వవిజ్జయీ ॥ 85 ॥

Udbhavassundarassundo ratnanābhassulocanaḥ,
Arko vājasanaḥ śr‌ṅgī jayantaḥ sarvavijjayī ॥ 85 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹



No comments:

Post a Comment