విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 810 / Vishnu Sahasranama Contemplation - 810


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 810 / Vishnu Sahasranama Contemplation - 810🌹

🌻810. పర్జన్యః, पर्जन्यः, Parjanyaḥ🌻

ఓం పర్జన్యాయ నమః | ॐ पर्जन्याय नमः | OM Parjanyāya namaḥ


యః పర్జన్య వదాధ్యాత్మికాది తాపత్రయం సదా ।
శమయతి సర్వాన్ కామాన్ నభివర్షతి వా యతః ॥
పర్జన్య ఇతి విద్వద్భిరుచ్యతే ప్రభురచ్యుతః ॥

మేఘము వంటివాడు. పర్జన్యుడు ఉష్ణ తాపమును వలె ఆధ్యాత్మికము మొదలగు మూడు తాపములను శమింపజేయును. లేదా మేఘము జలమును వలె సర్వకామిత ఫలములను సమగ్రముగా వర్షించును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 810🌹

🌻810. Parjanyaḥ🌻

OM Parjanyāya namaḥ


यः पर्जन्य वदाध्यात्मिकादि तापत्रयं सदा ।
शमयति सर्वान् कामान् नभिवर्षति वा यतः ॥
पर्जन्य इति विद्वद्भिरुच्यते प्रभुरच्युतः ॥

Yaḥ parjanya vadādhyātmikādi tāpatrayaṃ sadā,
Śamayati sarvān kāmān nabhivarṣati vā yataḥ.
Parjanya iti vidvadbhirucyate prabhuracyutaḥ.


Like the rain cloud, He allays the afflictions of the body etc. Or since also He rains the fruition of all desires, He is called Parjanyaḥ.


🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka

कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनोऽनिलः ।
अमृतांशोऽमृतवपुस्सर्वज्ञस्सर्वतोमुखः ॥ ८७ ॥

కుముదః కున్దరః కున్దః పర్జన్యః పావనోఽనిలః ।
అమృతాంశోఽమృతవపుస్సర్వజ్ఞస్సర్వతోముఖః ॥ 87 ॥

Kumudaḥ kundaraḥ kundaḥ parjanyaḥ pāvano’nilaḥ,
Amr‌tāṃśo’mr‌tavapussarvajñassarvatomukhaḥ ॥ 87 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹



No comments:

Post a Comment