🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 132 / DAILY WISDOM - 132 🌹
🍀 📖 . జీవితం యొక్క తత్వము నుండి 🍀
✍️. ప్రసాద్ భరద్వాజ
🌻 11. అందం అనేది సంపూర్ణత యొక్క దర్శనం 🌻
స్వామి శివానంద చెప్పిన తత్వశాస్త్రంలో ఎక్కువగా ఆది భౌతిక శాస్త్రం, నైతికత మరియు మార్మిక శాస్త్రాల గురించి చర్చించబడినప్పటికీ, అందులోని ఇతర అంశాలు కూడా అతని రచనల్లో చర్చించబడ్డాయి. ఈ ఇతర అంశాలకు స్వామి చెప్పిన వేదాంతజ్ఞానంలో వాటికి తగిన గౌరవం తప్పక ఇవ్వబడింది. అతనికి అన్ని జ్ఞానాల యొక్క ఆధారం పరిపూర్ణ ఆత్మ యొక్క ఉనికి, మరియు అవగాహన మరియు ఇతర జ్ఞానమార్గాలు ఈ ఆత్మ యొక్క కాంతి వాటి మీద ప్రసరించడం వల్ల అర్థవంతంగా ఉంటాయి.
కాబట్టి విజ్ఞాన శాస్త్ర సమస్యలు అనేవి, ప్రకృతి యొక్క సమస్యలు, లేదా మానవుని ద్వారా సంపూర్ణత యొక్క అభివ్యక్తి యొక్క సమస్యలు. అందం అనేది ఇంద్రియాలు మరియు అవగాహన ద్వారా సంపూర్ణత యొక్క దర్శనం. అందం యొక్క ప్రధాన లక్షణాలు సమరూపత, లయ, సామరస్యం, సమతుల్యత, ఐక్యత, చైతన్యంలో వ్యక్తమవుతాయి. ఈ లక్షణాల యొక్క అవగాహన కోరికలు లేని స్థితిగా, చైతన్యంలో ఏకాగ్రతగా, వ్యక్తిత్వంలో పరిపూర్ణతగా, ఉనికిలో పరిపూర్ణతగా, తద్వారా ఒకరి చైతన్యంలో, ఒక స్థాయిలో పరిపూర్ణత యొక్క అభివ్యక్తిగా వ్యక్తమవుతుంది.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 132 🌹
🍀 📖 The Philosophy of Life 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 11. Beauty is the Vision of the Absolute 🌻
Though philosophy, in the system of Swami Sivananda, is mostly understood in the sense of metaphysics, ethics and mysticism, its other phases also receive in his writings due consideration, and are placed in a respectable position as honourable scions of the majestic metaphysics of his Vedanta. For him the basis of all knowledge is the existence of the Absolute Self, and perception and the other ways of knowing are meaningful on account of their being illumined by the light of this Self.
Epistemological problems are, therefore, in the end, problems of the nature and the manner of the manifestation of the Absolute through the psychophysical organism. Beauty is the vision of the Absolute through the senses and the understanding. The main material of beauty is symmetry, rhythm, harmony, equilibrium, unity, manifest in consciousness. The perception of these characteristics is the neutralisation of want and one-sidedness in consciousness, the fulfilment of personality, the completion of being, and hence a manifestation of the Absolute, in some degree, in one’s consciousness.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment