05 Sep 2023 : Daily Panchang నిత్య పంచాంగము


🌹 05, సెప్టెంబరు, SEPTEMBER 2023 పంచాంగము - Panchangam 🌹

శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే

🍀. ఓనమ్ శుభాకాంక్షలు అందరికి‌, Onam Good Wishes to All 🍀

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : బలరామ జయంతి, Balarama Jayanti 🌻

🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 19 🍀


38. భాగీరథీపదాంభోజః సేతుబంధవిశారదః |
స్వాహా స్వధా హవిః కవ్యం హవ్యవాహః ప్రకాశకః

39. స్వప్రకాశో మహావీరో మధురోఽమితవిక్రమః |
ఉడ్డీనోడ్డీనగతిమాన్ సద్గతిః పురుషోత్తమః


🌻 🌻 🌻 🌻 🌻



🍀. నేటి సూక్తి : యోగసాధనకు మూలవిశ్వాసం - భగవంతుడు ఉన్నాడు, అతడే అనుసరణీయుడు, అతనితో పోల్చి చూస్తే జీవితంలో ఇంకేదీ పొందదగినది కాదు, అనే విశ్వాసం యోగసాధనకు మూలభూతమై వుంటుంది. అట్టి విశ్వాసం కలిగి వుండే మానవుని ఆధ్యాత్మిక ప్రగతి సునిశ్చయం. ఎన్ని అవరోధాలు ఏర్పడినా, ఎంత కాలం పట్టినా కడ కతనికి విజయం తప్పదు. 🍀


🌷🌷🌷🌷🌷




విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

వర్ష ఋతువు, దక్షిణాయణం,

శ్రావణ మాసం

తిథి: కృష్ణ షష్టి 15:47:29 వరకు

తదుపరి కృష్ణ సప్తమి

నక్షత్రం: భరణి 09:01:23 వరకు

తదుపరి కృత్తిక

యోగం: వ్యాఘత 23:23:30

వరకు తదుపరి హర్షణ

కరణం: వణిజ 15:52:30 వరకు

వర్జ్యం: 21:10:00 - 22:47:20

దుర్ముహూర్తం: 08:31:30 - 09:21:07

రాహు కాలం: 15:20:50 - 16:53:52

గుళిక కాలం: 12:14:46 - 13:47:48

యమ గండం: 09:08:42 - 10:41:44

అభిజిత్ ముహూర్తం: 11:50 - 12:38

అమృత కాలం: 04:17:24 - 05:51:36

మరియు 30:54:00 - 32:31:20

సూర్యోదయం: 06:02:38

సూర్యాస్తమయం: 18:26:54

చంద్రోదయం: 22:30:09

చంద్రాస్తమయం: 11:01:48

సూర్య సంచార రాశి: సింహం

చంద్ర సంచార రాశి: మేషం

యోగాలు: ముసల యోగం -

దుఃఖం 09:01:23 వరకు తదుపరి

గద యోగం - కార్య హాని , చెడు

దిశ శూల: ఉత్తరం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹





No comments:

Post a Comment