14 Sep 2023 : Daily Panchang నిత్య పంచాంగము


🌹 14, సెప్టెంబరు, SEPTEMBER 2023 పంచాంగము - Panchangam 🌹

శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday

🍀. పోలాల అమావాస్య శుభాకాంక్షలు అందరికి, Polala Amavasya Good Wishes to All 🍀

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌺. పండుగలు మరియు పర్వదినాలు : పోలాల అమావాస్య, Polala Amavasya 🌺

🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 21 🍀

41. తపోమూర్తిస్తపోరాశిస్తపస్వీ చ తపోధనః |
తపోమయస్తపఃశుద్ధో జనకో విశ్వసృగ్విధిః

42. తపఃసిద్ధస్తపఃసాధ్యస్తపఃకర్తా తపఃక్రతుః |
తపఃశమస్తపఃకీర్తిస్తపోదారస్తపోఽత్యయః

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : భగవదనుగ్రహం - భగవదనుగ్రహ మనునది ఏ లెక్కలకూ అందునది కాదు. మానవబుద్ధి విధించే ఏ నియమాలకూ ఆది లోబడదు. అంతరాత్మ యందలి తీవ్ర ఆకాంక్ష దానిని సామాన్యంగా జాగరిత మొనర్చ గలుగుతూ వుంటుందనే మాట నిజమే. కానీ, ఒక్కొక్కప్పుడు, అట్టి కారణమేదీ కనిపించని

సందర్భంలో సైతం అది ప్రకటం కావడం కద్దు. 🍀

🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

వర్ష ఋతువు, దక్షిణాయణం,

శ్రావణ మాసం

తిథి: అమావాశ్య 31:10:04 వరకు

తదుపరి శుక్ల పాడ్యమి

నక్షత్రం: పూర్వ ఫల్గుణి 28:55:53

వరకు తదుపరి ఉత్తర ఫల్గుణి

యోగం: సద్య 26:59:22 వరకు

తదుపరి శుభ

కరణం: చతుష్పద 17:59:50 వరకు

వర్జ్యం: 10:59:40 - 12:47:12

దుర్ముహూర్తం: 10:09:03 - 10:58:05

మరియు 15:03:18 - 15:52:20

రాహు కాలం: 13:43:36 - 15:15:33

గుళిక కాలం: 09:07:45 - 10:39:42

యమ గండం: 06:03:51 - 07:35:48

అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:35

అమృత కాలం: 21:44:52 - 23:32:24

సూర్యోదయం: 06:03:51

సూర్యాస్తమయం: 18:19:28

చంద్రోదయం: 05:19:30

చంద్రాస్తమయం: 18:05:36

సూర్య సంచార రాశి: సింహం

చంద్ర సంచార రాశి: సింహం

యోగాలు: గద యోగం - కార్య హాని,

చెడు 28:55:53 వరకు తదుపరి

మతంగ యోగం - అశ్వ లాభం

దిశ శూల: దక్షిణం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹



No comments:

Post a Comment