17 Sep 2023 : Daily Panchang నిత్య పంచాంగము


🌹 17, సెప్టెంబరు, SEPTEMBER 2023 పంచాంగము - Panchangam 🌹

శుభ ఆదివారం, Sunday, భాను వాసరే

🍀. వరాహ జయంతి శుభాకాంక్షలు అందరికి, Varaha Jayanti Good Wishes to All. 🍀

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : వరాహ జయంతి, కన్యా సంక్రాంతి, విశ్వకర్మ పూజ, Varaha Jayanti, Kanya Sankranti, Vishwakarma Puja 🌻

🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 25 🍀

47. వర్చస్వీ వర్చసామీశస్త్రైలోక్యేశో వశానుగః |
తేజస్వీ సుయశా వర్ష్మీ వర్ణాధ్యక్షో బలిప్రియః

48. యశస్వీ తేజోనిలయస్తేజస్వీ ప్రకృతిస్థితః |
ఆకాశగః శీఘ్రగతిరాశుగో గతిమాన్ ఖగః

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నేటి సూక్తి : గురువుకు ఆత్మసమర్పణం ఏల సర్వోత్కృష్టం - గురువుకు ఆత్మసమర్పణం సర్వ సమర్పణములలో గొప్పది దేనికన్నా కంటే కూడా. ఆ సమర్పణం ద్వారా నీవు, నిరాకారం నిర్విశేష బ్రహ్మకే గాక సాకార సవి శేషబ్రహ్మకు, నీ అంతరం మందలి ఈశ్వరునికే గాక నీ బాహ్య మందలి ఈశ్వరునికి నిన్ను అర్పించు కొంటున్నావు. 🍀


🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

వర్ష ఋతువు, దక్షిణాయణం,

భాద్రపద మాసం

తిథి: శుక్ల విదియ 11:10:47 వరకు

తదుపరి శుక్ల తదియ

నక్షత్రం: హస్త 10:02:41 వరకు

తదుపరి చిత్ర

యోగం: బ్రహ్మ 28:28:41 వరకు

తదుపరి ఇంద్ర

కరణం: కౌలవ 11:07:48 వరకు

వర్జ్యం: 18:44:00 - 20:28:24

దుర్ముహూర్తం: 16:39:14 - 17:28:05

రాహు కాలం: 16:45:20 - 18:16:55

గుళిక కాలం: 15:13:45 - 16:45:20

యమ గండం: 12:10:34 - 13:42:10

అభిజిత్ ముహూర్తం: 11:46 - 12:34

అమృత కాలం: 03:25:45 - 05:11:25

మరియు 29:10:24 - 30:54:48

సూర్యోదయం: 06:04:13

సూర్యాస్తమయం: 18:16:55

చంద్రోదయం: 07:41:57

చంద్రాస్తమయం: 19:43:16

సూర్య సంచార రాశి: సింహం

చంద్ర సంచార రాశి: కన్య

యోగాలు: మానస యోగం - కార్య

లాభం 10:02:41 వరకు తదుపరి

పద్మ యోగం - ఐశ్వర్య ప్రాప్తి

దిశ శూల: పశ్చిమం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹




No comments:

Post a Comment