శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 484 - 5 / Sri Lalitha Chaitanya Vijnanam - 484 - 5


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 484 - 5 / Sri Lalitha Chaitanya Vijnanam - 484 - 5 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 99. పాయసాన్నప్రియా, త్వక్​స్థా, పశులోక భయంకరీ ।
అమృతాది మహాశక్తి సంవృతా, డాకినీశ్వరీ ॥ 99 ॥ 🍀


🌻 484. 'డాకినీశ్వరీ' - 5 🌻


న్యాస విద్య ద్వారా తాను శ్రీమాతతో కంఠమున ఐక్యము కావలెను. తాను వేరు, దేవత వేరు అని పూజించు వారు కూడ పశుతుల్యులే. దేవతయే తానుగా నున్నదని తెలియుట నిజముగ తెలియుట. కంఠనాదము చేయునపుడు నాదమే తానని భావించవలెను. నాదమే శబ్దార్థముల నేర్పరచు చున్నదని తెలియవలెను. ఈ నాదమే అందరి కంఠముల నుండి వ్యక్తమగు చున్నది. నాదము, శబ్దము ఒక్కటియే అయిననూ వేరు వేరు కంఠముల నుండి వ్యక్తమగు చున్నది. శబ్దము నుండి అర్థమునకు ప్రయాణము చేయక నాదమునకు ప్రయాణము చేసినచో ఏకత్వము సిద్ధించుటకు అవకాశ మేర్పడును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 484 -5 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 Payasanna priya tvaksdha pashuloka bhayankari
amrutadi mahashakti sanvruta dakinishvari ॥ 99 ॥ 🌻

🌻 484. 'Dakinishwari' - 5 🌻


Through nyasa vidya one has to unite oneself with Srimata. Those who worship that they are separate from the goddess are also akin to animal. To know that God is Himself is to know the truth. When chanting, one should identify oneself with the sound. It is the sound that is giving meaning to the words. It is the sound that is coming from everyone's voice. The voice and the sound are one and the same, but they are expressed from different voices. If you do not travel from sound to meaning but travel to sound, there is a chance to achieve unity.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment