30 Sep 2023 : Daily Panchang నిత్య పంచాంగము
🌹 30, సెప్టెంబరు, SEPTEMBER 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ శనివారం, Saturday, స్థిర వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻
🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 16 🍀
30. వర్చస్వీ దానశీలశ్చ ధనుష్మాన్ బ్రహ్మవిత్తమః |
అత్యుదగ్రః సమగ్రశ్చ న్యగ్రోధో దుష్టనిగ్రహః
31. రవివంశసముద్భూతో రాఘవో భరతాగ్రజః |
కౌసల్యాతనయో రామో విశ్వామిత్రప్రియంకరః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : సరియైన భక్తి వుంటే - ఆధ్యాత్మిక శక్తి సామర్థ్యములలో నీ గురువు నీ కంటెను, ఇతర గురువులు కంటెను తక్కువాడు కావచ్చును. కాని, నీలో గనుక సరియైన భక్తి ఉంటే, సరియైన ఆధ్యాత్మిక దృష్టి ఉంటే, ఆయన ద్వారానే నీవు ఈశ్వర సంస్పర్శను పొందవచ్చు, ఆధ్యాత్మిక అనుభవాలను, ఆధ్యాత్మిక సంసిద్ధినీ ఆయన కంటే ముందుగా సైతం బడయవచ్చు. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
భాద్రపద మాసం
తిథి: కృష్ణ పాడ్యమి 12:22:20
వరకు తదుపరి కృష్ణ విదియ
నక్షత్రం: రేవతి 21:09:05 వరకు
తదుపరి అశ్విని
యోగం: ధృవ 16:26:32 వరకు
తదుపరి వ్యాఘత
కరణం: కౌలవ 12:25:20 వరకు
వర్జ్యం: -
దుర్ముహూర్తం: 07:42:02 - 08:30:02
రాహు కాలం: 09:06:03 - 10:36:03
గుళిక కాలం: 06:06:01 - 07:36:02
యమ గండం: 13:36:04 - 15:06:05
అభిజిత్ ముహూర్తం: 11:42 - 12:30
అమృత కాలం: -
సూర్యోదయం: 06:06:01
సూర్యాస్తమయం: 18:06:05
చంద్రోదయం: 18:54:19
చంద్రాస్తమయం: 06:46:06
సూర్య సంచార రాశి: కన్య
చంద్ర సంచార రాశి: మీనం
యోగాలు: ధాత్రి యోగం - కార్య
జయం 21:09:05 వరకు తదుపరి
సౌమ్య యోగం - సర్వ సౌఖ్యం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment