శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 484 - 8 / Sri Lalitha Chaitanya Vijnanam - 484 - 8
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 484 - 8 / Sri Lalitha Chaitanya Vijnanam - 484 - 8 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 99. పాయసాన్నప్రియా, త్వక్స్థా, పశులోక భయంకరీ ।
అమృతాది మహాశక్తి సంవృతా, డాకినీశ్వరీ ॥ 99 ॥ 🍀
🌻 484. 'డాకినీశ్వరీ' - 8 🌻
హరి అందు అ, ఇలు పురుష ప్రకృతులే. ఇట్లు పదహారు దళముల యందు పదహారు అచ్చుల శబ్దము లున్నవి. అవి అమృత మయములు. అవియే అమృతాది మహాశక్తులు. ఈ పదహారును చంద్రుని పదహారు కళలు. ఈ మహాశక్తులను వరుసగా అమృత ఆకర్షిణి, ఇంద్రాణి ఇత్యాది నామములతో పేర్కొందురు. ఒక్కొక్క పద్మమును గూర్చి వివరించుట మొదలిడినచో ఈ వివరణము విస్తారమగును గనుక 'షట్చక్ర నిరూపణము' అను గ్రంథమును ఆసక్తి గలవారు పఠించు కొనవచ్చును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 484 -8 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 Payasanna priya tvaksdha pashuloka bhayankari
amrutadi mahashakti sanvruta dakinishvari ॥ 99 ॥ 🌻
🌻 484. 'Dakinishwari' - 8 🌻
Hari and A, E are the male natures. These are the sounds of sixteen vowels in sixteen petals. They are the magic of nectar. Those are the great powers of Amrita and others. These sixteen are the sixteen arts of the Moon. These great forces are known as Amrita Akarshini and Indrani etc respectively. Those interested can read the book 'Shatchakra Nirupanam' as this explanation of each lotus will be extensive.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment