శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 491 - 494 / Sri Lalitha Chaitanya Vijnanam - 491 - 494
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 491 - 494 / Sri Lalitha Chaitanya Vijnanam - 491 - 494 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 101. కాళరాత్ర్యాది శక్త్యోఘవృతా, స్నిగ్ధౌదనప్రియా ।
మహావీరేంద్ర వరదా, రాకిణ్యంబా స్వరూపిణీ ॥ 101 ॥ 🍀
🌻 491 to 494 నామములు 🌻
491. 'కాళారాత్ర్యాది శక్త్యేఘవృతా' - కాళరాత్రి అను శక్తి ఆదిగా గల పండ్రెండు శక్తులతో నుండునది శ్రీమాత అని అర్ధము.
492. 'స్నిగ్దాదన ప్రియా' - నేతి అన్నము ప్రియముగా గలది శ్రీమాత అని అర్థము.
493. 'మహా వీరేంద్ర వరదా' - మహావీరులగు పరమ భక్తులను అనుగ్రహించునది శ్రీమాత అని అర్థము.
494. 'రాకిణ్యంబా స్వరూపిణి' - 'రాకిణి' అను పేరుగల అంబాస్వరూపిణి శ్రీమాత అని అర్థము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 491 to 494 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻101. Kalaratryadishaktyao-ghavruta snigdhao-dana priya
mahavirendra varada rakinyanba svarupini ॥ 101 ॥ 🌻
🌻 491 to 494 Names. 🌻
491. 'Kaalaratryadi Shaktyeghavrita'
Sri Ma contains the twelve powers starting with the power of Kalaratri.
492. 'Snigdadana Priya' - Sri Mata Loves Ghee Rice.
493. 'Maha Virendra Varada' - Sri Mata blesses the great devotees that are brave.
494. 'Rakinyamba Swarupini' - SriMata is Ambaswarupini named 'Rakini'.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment