20 Oct 2023 : Daily Panchang నిత్య పంచాంగము


🌹 20, అక్టోబరు, OCTOBER 2023 పంచాంగము - Panchangam 🌹

శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : కాత్యాయని - మహాలక్ష్మీ పూజ, స్కందషష్టి, కల్పారంభం, Katyayani-MahaLakshmi Pooja, Skanda Sashti, Kalparambha 🌻


🌷. కాత్యాయని దేవి ప్రార్ధనా శ్లోకము :

చందరహాసోజ్వలకరం శార్దూలవరవాహనా
కాత్యాయనీ శుభం దద్ద్యాద్దేవీ దానవ ఘాతినీ


🌷. శ్రీ మహాలక్ష్మి దేవి స్తోత్రము :

జయ పద్మపలాశాక్షి జయ త్వం శ్రీపతిప్రియే |

జయ మాతర్మహాలక్ష్మి సంసారార్ణవతారిణి

మహాలక్ష్మి నమస్తుభ్యం నమస్తుభ్యం సురేశ్వరి |

హరిప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే



🌷. అలంకారము - నైవేద్యం : శ్రీ మహాలక్ష్మి దేవి - గులాబీ రంగు - చక్కెర పొంగలి, క్షీరాన్నం


🌻 🌻 🌻 🌻 🌻



🍀. నేటి సూక్తి : మనో మౌనం - మనో నిశ్చలత కంటె మనో మౌనం గొప్పది, ఆలోచనలను లోమనస్సు నుండి పూర్తిగా బహిష్కరించడంద్వారా దీనిని సాధించవచ్చు. కాని, పై నుండి అవతరించి నప్పుడిది మనలో ప్రతిష్ఠితం కావడం సులభం. ఏ రీతిగా ఇది పై నుండి అవతరించి మన చేతనను ముంచెత్తుతుందో మనం ప్రత్యక్షానుభవం ద్వారా తెలుసుకోవచ్చు. 🍀


🌷🌷🌷🌷🌷




విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

శరద్‌ ఋతువు, దక్షిణాయణం,

ఆశ్వీయుజ మాసం

తిథి: శుక్ల షష్టి 23:26:28 వరకు

తదుపరి శుక్ల-సప్తమి

నక్షత్రం: మూల 20:42:56 వరకు

తదుపరి పూర్వాషాఢ

యోగం: అతిగంధ్ 27:02:32 వరకు

తదుపరి సుకర్మ

కరణం: కౌలవ 11:59:17 వరకు

వర్జ్యం: 04:57:20 - 06:31:48

మరియు 29:58:48 - 31:31:36

దుర్ముహూర్తం: 08:30:29 - 09:17:13

మరియు 12:24:10 - 13:10:55

రాహు కాలం: 10:33:10 - 12:00:48

గుళిక కాలం: 07:37:54 - 09:05:32

యమ గండం: 14:56:04 - 16:23:42

అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:23

అమృత కాలం: 14:24:08 - 15:58:36

సూర్యోదయం: 06:10:16

సూర్యాస్తమయం: 17:51:20

చంద్రోదయం: 11:11:23

చంద్రాస్తమయం: 22:19:25

సూర్య సంచార రాశి: తుల

చంద్ర సంచార రాశి: ధనుస్సు

యోగాలు: స్థిర యోగం - శుభాశుభ

మిశ్రమ ఫలం 20:42:56 వరకు తదుపరి

వర్ధమాన యోగం - ఉత్తమ ఫలం

దిశ శూల: పశ్చిమం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹




No comments:

Post a Comment