విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 843 / Vishnu Sahasranama Contemplation - 843


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 843 / Vishnu Sahasranama Contemplation - 843🌹

🌻843. స్వధృతః, स्वधृतः, Svadhr‌taḥ🌻

ఓం స్వధృతాయ నమః | ॐ स्वधृताय नमः | OM Svadhr‌tāya namaḥ

యద్యేవమయం భగవాన్ పరమాత్మాసనాతనః ।
కేన ధార్యత ఇత్యాశఙ్క్యాహ ద్వైపాయనో మునిః ॥

స్వేనైవాత్మనా ధార్యత ఇతి స్వధృత ఉచ్యతే ।
కస్మిన్ ప్రతిష్ఠిత ఇతి స్వే మహిమ్నీతి వేదతః ॥

తానెవ్వరిచేతను ధరించబడనివాడైనట్లయిన మరి పరమాత్ముడెవ్వరి చేత ధరించబడును? - అని ఆశంక చేసికొని అందులకు సమాధానముగా 'స్వధృతః' అను నామమును చెప్పుచున్నారు.

'స భగవః కస్మిన్ ప్రతిష్ఠిత ఇతి; స్వే మహిమ్ని' (ఛాందోగ్యోపనిషత్ 7.24.1)

'హే భగవన్! ఆ పరమాత్ముడు దేనియందు నిలుపబడియున్నాడు అని నారదుడు అడిగిన ప్రశ్నకు తన మహిమయందే నిలుపబడియున్నాడు అని సనత్కుమారులు చెప్పిరి' అను శ్రుతి వచనము ఇట ప్రమాణము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 843🌹

🌻843. Svadhr‌taḥ🌻

OM Svadhr‌tāya namaḥ

यद्येवमयं भगवान् परमात्मासनातनः ।
केन धार्यत इत्याशङ्क्याह द्वैपायनो मुनिः ॥

स्वेनैवात्मना धार्यत इति स्वधृत उच्यते ।
कस्मिन् प्रतिष्ठित इति स्वे महिम्नीति वेदतः ॥


Yadyevamayaṃ bhagavān paramātmāsanātanaḥ,
Kena dhāryata ityāśaṅkyāha dvaipāyano muniḥ.

Svenaivātmanā dhāryata iti svadhr‌ta ucyate,
Kasmin pratiṣṭhita iti sve mahimnīti vedataḥ.



By way of removing the doubt as to by whom then He is supported - it is said: He is supported by His own glory so Svadhr‌taḥ.

'स भगवः कस्मिन् प्रतिष्ठित इति; स्वे महिम्नि / Sa bhagavaḥ kasmin pratiṣṭhita iti; sve mahimni' (छान्दोग्योपनिषत् / Chāndogyopaniṣat 7.24.1) -

In response to the inquiry of Nārada as to where does the Lord abide, Sanatkumāras replied "In His own eminence."'


🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka


अणुर्बृहत्कृशः स्थूलो गुणभृन्निर्गुणो महान् ।
अधृतः स्वधृतस्स्वास्थ्यः प्राग्वंशो वंशवर्धनः ॥ ९० ॥

అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ ।
అధృతః స్వధృతస్స్వాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్ధనః ॥ 90 ॥

Aṇurbr‌hatkr‌śaḥ sthūlo guṇabhr‌nnirguṇo mahān,
Adhr‌taḥ svadhr‌tassvāsthyaḥ prāgvaṃśo vaṃśavardhanaḥ ॥ 90 ॥


Continues....

🌹 🌹 🌹 🌹




No comments:

Post a Comment