19 Nov 2023 : Daily Panchang నిత్య పంచాంగము
🌹 19, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ ఆదివారం, Sunday, భాను వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : సూర్య షష్ఠి, ఛత్ మాత పూజ, Surya Shasti, Chhath Mata Puja 🌻
🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 32 🍀
61. పద్మేక్షణః పద్మయోనిః ప్రభావానమరః ప్రభుః |
సుమూర్తిః సుమతిః సోమో గోవిందో జగదాదిజః
62. పీతవాసాః కృష్ణవాసా దిగ్వాసాస్త్వింద్రియాతిగః |
అతీంద్రియోఽనేకరూపః స్కందః పరపురంజయః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : మానవస్వభావ సమీక్ష - మానవులను, వారి స్వభావాన్ని, వారి చేష్టలను, వారిని నడిపే శక్తులను సమదృష్టితో అవలోకించడం కూడ సమతాసాధనలో భాగమే, చూచే చూపు నందేమి, చేసుకునే నిర్ణయాల యందేమి వ్యక్తిగత రాగద్వేషాలను మనసు నుండి త్రోసిపుచ్చి, వాటిని గురించిన సత్యాన్ని దర్శించడాని కది సహాయ పడుతుంది. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
శరద్ ఋతువు, దక్షిణాయణం,
కార్తీక మాసం
తిథి: శుక్ల షష్టి 07:24:34 వరకు
తదుపరి శుక్ల-సప్తమి
నక్షత్రం: శ్రవణ 22:49:59 వరకు
తదుపరి ధనిష్ట
యోగం: వృధ్ధి 23:28:20 వరకు
తదుపరి ధృవ
కరణం: తైతిల 07:23:34 వరకు
వర్జ్యం: 03:54:00 - 05:24:48
మరియు 26:35:10 - 28:05:38
దుర్ముహూర్తం: 16:09:28 - 16:54:36
రాహు కాలం: 16:15:06 - 17:39:43
గుళిక కాలం: 14:50:29 - 16:15:06
యమ గండం: 12:01:14 - 13:25:51
అభిజిత్ ముహూర్తం: 11:39 - 12:23
అమృత కాలం: 12:58:48 - 14:29:36
సూర్యోదయం: 06:22:44
సూర్యాస్తమయం: 17:39:43
చంద్రోదయం: 11:54:06
చంద్రాస్తమయం: 23:22:36
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: మకరం
యోగాలు: గద యోగం - కార్య హాని,
చెడు 22:49:59 వరకు తదుపరి
మతంగ యోగం - అశ్వ లాభం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment