22 Nov 2023 : Daily Panchang నిత్య పంచాంగము
🌹 22, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : కంస వధ, Kansa Vadh 🌻
🍀. శ్రీ గజానన స్తోత్రం - 19 🍀
19. వయం సుధన్యా గణపస్తవేన తథైవ నత్యార్చనతస్తవైవ |
గణేశరూపాశ్చ కృతాస్త్వయా తం గజాననం భక్తియుతా భజామః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : అసత్ప్రవృత్తి నిర్మూలన - భగవత్సథం నుండి తప్పించేది ఏదైనా అది అసత్ప్రవృత్తే అవుతుంది. దాన్ని గుర్తించిన అనంతరం, సమర్థింపులకు బూనుకోక, దానికి బదులు సత్ప్రవృత్తిని ప్రవేశపెట్టగల భగవదనుగ్రహం కొరకై దానిని భగవంతునకు నివేదించడం ఆ తరువాత మెట్టు. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
శరద్ ఋతువు, దక్షిణాయణం,
కార్తీక మాసం
తిథి: శుక్ల-దశమి 23:05:56 వరకు
తదుపరి శుక్ల-ఏకాదశి
నక్షత్రం: పూర్వాభద్రపద 18:38:36
వరకు తదుపరి ఉత్తరాభద్రపద
యోగం: హర్షణ 14:46:54 వరకు
తదుపరి వజ్ర
కరణం: తైతిల 12:07:25 వరకు
వర్జ్యం: 02:03:36 - 03:34:00
మరియు 27:41:12 - 29:11:44
దుర్ముహూర్తం: 11:39:27 - 12:24:27
రాహు కాలం: 12:01:57 - 13:26:20
గుళిక కాలం: 10:37:34 - 12:01:57
యమ గండం: 07:48:47 - 09:13:10
అభిజిత్ ముహూర్తం: 11:39 - 12:23
అమృత కాలం: 11:06:00 - 12:36:24
సూర్యోదయం: 06:24:24
సూర్యాస్తమయం: 17:39:30
చంద్రోదయం: 14:02:58
చంద్రాస్తమయం: 01:21:38
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: కుంభం
యోగాలు: పద్మ యోగం - ఐశ్వర్య ప్రాప్తి
18:38:36 వరకు తదుపరి లంబ యోగం
- చికాకులు, అపశకునం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment