27 Nov 2023 : Daily Panchang నిత్య పంచాంగము


🌹 27, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹

శుభ సోమవారం, Monday, ఇందు వాసరే

🍀. శ్రీ గురునానక్‌ జయంతి శుభాకాంక్షలు అందరికి, Sri Guru Nanak Jayanti Good Wishes to All 🍀

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : కార్తీక పౌర్ణమి, శ్రీ గురునానక్‌ జయంతి, Kartik Purnima, Sri Guru Nanak Jayanti 🌻

🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 53 🍀

109. ప్రీతాత్మా పరమాత్మా చ ప్రయతాత్మా ప్రధానధృత్ |
సర్వపార్శ్వ ముఖస్త్ర్యక్షో ధర్మసాధారణో వరః

110. చరాచరాత్మా సూక్ష్మాత్మా అమృతో గోవృషేశ్వరః |
సాధ్యర్షిర్వ సురాదిత్యః వివస్వాన్స వితాఽమృతః

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : ఆత్మ సమత - మానసిక సమత - యోగ సాధన యందు రక్షించబడే సమత ఆత్మసమత గాని, మానసిక సమత గాదు. అభివ్యక్తిలో ఏ భేదాలు, తారతమ్యాలు వున్నా అంతటా ఒకే ఆత్మను, ఒకే దైవాన్ని దర్శించడంపై ఆధారపడిన సమత అది. మానసిక సమత ఈ భేదాలను, తారతమ్యాలను, త్రోసిపుచ్చి, అంతా సమానమేనన్నట్లు వ్యవహరించడానికి, అంతా సమానం చేసి వేయడానికి ప్రయత్నిస్తుంది.🍀


🌷🌷🌷🌷🌷




విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

శరద్‌ ఋతువు, దక్షిణాయణం,

కార్తీక మాసం

తిథి: పూర్ణిమ 14:47:35 వరకు

తదుపరి కృష్ణ పాడ్యమి

నక్షత్రం: కృత్తిక 13:37:14 వరకు

తదుపరి రోహిణి

యోగం: శివ 23:38:47 వరకు

తదుపరి సిధ్ధ

కరణం: బవ 14:49:35 వరకు

వర్జ్యం: 01:51:00 - 03:25:00

మరియు 29:33:20 - 31:09:04

దుర్ముహూర్తం: 12:25:50 - 13:10:39

మరియు 14:40:17 - 15:25:07

రాహు కాలం: 07:51:18 - 09:15:20

గుళిక కాలం: 13:27:27 - 14:51:30

యమ గండం: 10:39:23 - 12:03:25

అభిజిత్ ముహూర్తం: 11:41 - 12:25

అమృత కాలం: 11:15:00 - 12:49:00

సూర్యోదయం: 06:27:15

సూర్యాస్తమయం: 17:39:34

చంద్రోదయం: 17:34:24

చంద్రాస్తమయం: 06:12:02

సూర్య సంచార రాశి: వృశ్చికం

చంద్ర సంచార రాశి: వృషభం

యోగాలు: స్థిర యోగం - శుభాశుభ

మిశ్రమ ఫలం 13:37:14 వరకు తదుపరి

వర్ధమాన యోగం - ఉత్తమ ఫలం

దిశ శూల: తూర్పు

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹



No comments:

Post a Comment