🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 858 / Vishnu Sahasranama Contemplation - 858🌹
🌻 858. ధనుర్వేదః, धनुर्वेदः, Dhanurvedaḥ 🌻
ఓం ధనుర్వేదాయ నమః | ॐ धनुर्वेदाय नमः | OM Dhanurvedāya namaḥ
ధనుర్వేదం స వేత్తీతి ధనుర్వేద ఇతీర్యతే
ధనుర్ధరుడైన ఆ శ్రీరాముడే ధనుర్వేదమును ఎరిగినవాడు కూడ.
:: శ్రీమద్రామాయణే సున్దరకాణ్డే పఞ్చత్రింశస్సర్గః ::
యజుర్వేదవినీతశ్చ వేదవిద్భిస్సుపూజితః ।
ధనుర్వేదే చ వేదేషు వేదాఙ్గేషు చ నిష్ఠితః ॥ 14 ॥
(శ్రీరాముడు) యజుర్వేదమునందు పారంగతుడు, ధనుర్వేదమునందును, ఋక్సామాథర్వ వేదముల యందును, శిక్షాది వేదాంగముల యందును నిష్ణాతుడు, వేదపండితులచే పూజింప బడుచుండువాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 858🌹
🌻 858. Dhanurvedaḥ 🌻
OM Dhanurvedāya namaḥ
धनुर्वेदं स वेत्तीति धनुर्वेद इतीर्यते / Dhanurvedaṃ sa vettīti dhanurveda itīryate
Śrī Rāma who is Dhanurdharaḥ Also knows the science of archery and hence is Dhanurvedaḥ.
:: श्रीमद्रामायणे सुन्दरकाण्डे पञ्चत्रिंशस्सर्गः ::
यजुर्वेदविनीतश्च वेदविद्भिस्सुपूजितः ।
धनुर्वेदे च वेदेषु वेदाङ्गेषु च निष्ठितः ॥ १४ ॥
Śrīmad Rāmāyaṇa - Book 5, Chapter 35
Yajurvedavinītaśca vedavidbhissupūjitaḥ,
Dhanurvede ca vedeṣu vedāṅgeṣu ca niṣṭhitaḥ. 14.
(Śrī Rāma) He got trained in Yajurveda, the sacrificial Veda. He is highly honored by those well-versed in Vedas. He is skilled in Dhanurveda, the science of archery, other Vedas and the six limbs of Vedangas.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
धनुर्धरो धनुर्वेदो दण्डो दमयिता दमः ।
अपराजितस्सर्वसहो नियन्ता नियमो यमः ॥ ९२ ॥
ధనుర్ధరో ధనుర్వేదో దణ్డో దమయితా దమః ।
ధనుర్ధరో ధనుర్వేదో దణ్డో దమయితా దమః ।
అపరాజితస్సర్వసహో నియన్తా నియమో యమః ॥ 92 ॥
Dhanurdharo dhanurvedo daṇḍo damayitā damaḥ,
Dhanurdharo dhanurvedo daṇḍo damayitā damaḥ,
Aparājitassarvasaho niyantā niyamo yamaḥ ॥ 92 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
Continues....
🌹 🌹 🌹 🌹🌹
No comments:
Post a Comment