23 Dec 2023 : Daily Panchang నిత్య పంచాంగము


🌹 23, డిసెంబరు, DECEMBER 2023 పంచాంగము - Panchangam 🌹

శుభ శనివారం, Saturday, స్థిర వాసరే

🍀. వైకుంఠ (మోక్షద - ముక్కోటి) ఏకాదశి శుభాకాంక్షలు, Vaikuntta (Mokshada - Mukkoti ) Ekadashi Good Wishes to All 🍀

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : గౌణ - వైష్ణవ వైకుంఠ (మోక్షద - ముక్కోటి) ఏకాదశి మోక్షద ఏకాదశి, Gauna - Vaishnava Vaikuntta (Mokshada - Mukkoti ) Ekadashi Mokshada Ekadashi 🌻

🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 28 🍀

51. గోసంఘరక్షకః శ్రీశో బృందారణ్యనివాసకః |
వత్సాంతకో బకద్వేషీ దైత్యాంబుదమహానిలః

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : అహంకార బంధవిముక్తులు - చేతన నీలో అహంకారం ద్వారా పనిచేయ బూనితే, అహంకారమే సర్వమూ చేస్తున్నదని నీవు భావిస్తావు. ఆ పరిచ్చిన ప్రవృత్తి నుండి విముక్తం కావడానికది మొదలిడినప్పుడు నీ అహంకారం క్రమక్రమంగా విస్తరిల్లుతూ తుదకు అనంతంలో లీనమై రూపుమాసి పోతుంది. లేదా, అహంకారం విగళితమైపోగా, నీలో ఆధ్యాత్మిక విశాలత విచ్చుకొని గుబాళిస్తుంది. 🍀

🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

హేమంత ఋతువు, దక్షిణాయణం,

మార్గశిర మాసము

తిథి: శుక్ల-ఏకాదశి 07:13:34

వరకు తదుపరి శుక్ల ద్వాదశి

నక్షత్రం: భరణి 21:19:59 వరకు

తదుపరి కృత్తిక

యోగం: శివ 09:07:04 వరకు

తదుపరి సిధ్ధ

కరణం: విష్టి 07:12:34 వరకు

వర్జ్యం: 07:05:12 - 08:40:04

దుర్ముహూర్తం: 08:10:48 - 08:55:10

రాహు కాలం: 09:28:27 - 10:51:39

గుళిక కాలం: 06:42:03 - 08:05:15

యమ గండం: 13:38:04 - 15:01:16

అభిజిత్ ముహూర్తం: 11:52 - 12:36

అమృత కాలం: 16:34:24 - 18:09:16

సూర్యోదయం: 06:42:03

సూర్యాస్తమయం: 17:47:41

చంద్రోదయం: 14:41:27

చంద్రాస్తమయం: 03:02:44

సూర్య సంచార రాశి: ధనుస్సు

చంద్ర సంచార రాశి: మేషం

యోగాలు: ధ్వాoక్ష యోగం - ధన నాశనం,

కార్య హాని 21:19:59 వరకు తదుపరి

ధ్వజ యోగం - కార్య సిధ్ధి

దిశ శూల: తూర్పు

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹




No comments:

Post a Comment