శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 514 - 516 / Sri Lalitha Chaitanya Vijnanam - 514 - 516


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 514 - 516 / Sri Lalitha Chaitanya Vijnanam - 514 - 516 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 106. మూలా ధారాంబుజారూఢా, పంచవక్త్రా, అస్థి సంస్థితా ।
అంకుశాది ప్రహరణా, వరదాది నిషేవితా ॥ 106 ॥ 🍀

🌻 514. నుండి 516🌻


514. 'మూలాధారాంబుజారూఢా' - మూలాధారము నందు నాలుగు దళముల పద్మమునందు నివసించు శ్రీమాత అని అర్థము.

515. ‘పంచవక్త్ర’ - ఐదు ముఖములు కలది శ్రీమాత అని అర్థము.

516. 'అస్థి సంస్థితా' - యముకల నందుండునది శ్రీమాత అని అర్థము.



సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 514 - 516 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻106. Muladharanbujarudha panchavaktrasdhi sanpdhita
ankushadi praharana varadadi nishevita ॥ 106 ॥ 🌻

🌻 514 to 516 🌻



514. 'Muladharambujarudha' - It means Sri Mata is the one who resides in the four-petaled lotus.

515. 'Panchavaktra' - It means Srimata with five faces.

516. 'Asthi Sanstita' - It means Sri Mata resides in the bones.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment