28 Dec 2023 : Daily Panchang నిత్య పంచాంగము
🌹 28, డిసెంబరు, DECEMBER 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : ఆరుద్ర దర్శనము, మండల పూజ, Arudra Darshan
Mandala Pooja 🌻
🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 35 🍀
68. ఇంద్రో వహ్నిర్యమః కాలో నిరృతిర్వరుణో యమః |
వాయుశ్చ రుద్రశ్చేశానో లోకపాలో మహాయశః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : అతిమానస విజ్ఞానం - సచ్చిదానందమునకూ, ఆపరా ప్రకృతికీ నడుమ అతిమానసమని పేర్కొనదగు విజ్ఞాన మున్నది. ఋతసృష్టి సాధనమైనది ఆ విజ్ఞానమే, అపరా ప్రకృతికి ఆధారమైవున్న సచ్చిదానంద అనుభవం పొందడ మనేది కూడా ఉన్నది గాని, అపరా ప్రకృతిని రూపాంతరం చెందించడం మాత్రం ఆ విజ్ఞానానికే సాధ్యం. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
హేమంత ఋతువు, దక్షిణాయణం,
మార్గశిర మాసం
తిథి: కృష్ణ పాడ్యమి 30:47:37
వరకు తదుపరి కృష్ణ విదియ
నక్షత్రం: ఆర్ద్ర 23:30:24 వరకు
తదుపరి పునర్వసు
యోగం: బ్రహ్మ 26:40:18 వరకు
తదుపరి ఇంద్ర
కరణం: బాలవ 18:24:41 వరకు
వర్జ్యం: 07:09:27 - 08:49:55
దుర్ముహూర్తం: 11:54:39 - 12:39:02
రాహు కాలం: 12:16:51 - 13:40:05
గుళిక కాలం: 10:53:36 - 12:16:51
యమ గండం: 08:07:08 - 09:30:22
అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:38
అమృత కాలం: 13:01:05 - 14:41:33
సూర్యోదయం: 06:43:53
సూర్యాస్తమయం: 17:49:47
చంద్రోదయం: 18:06:46
చంద్రాస్తమయం: 06:57:37
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: జెమిని
యోగాలు: ముసల యోగం - దుఃఖం
23:30:24 వరకు తదుపరి గద యోగం
- కార్య హాని , చెడు
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment