01 Jan 2024 : Daily Panchang నిత్య పంచాంగము
🌹 01, జనవరి, JANUARY 2024 పంచాంగము - Panchangam 🌹
శుభ సోమవారం, Monday, ఇందు వాసరే
🍀 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికి, English New Year Good Wishes to All 🍀
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : ఆంగ్ల నూతన సంవత్సరం, English New Year 🌻
🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 58 🍀
118. ఉద్భిత్త్రివిక్రమో వైద్యో విరజో నీరజోఽమరః |
ఈడ్యో హస్తీశ్వరో వ్యాఘ్రో దేవసింహో నరర్షభః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : పరమ సచ్చిదానందం : విశ్వాతీతమగు పరమసచ్చిదానందం సకలమునకూ అతీతం. అతీమానస విజ్ఞాన మనునది దాని శక్తియే, ఆత్మజ్ఞాన, విశ్వ జ్ఞానములతో కూడిన శక్తి అది. అందు విశ్వం తనకు వెలిగాగాక, తనలోనిదిగనే తెలియ బడుతుంది. పరమ సచ్చిదానంద అనుభూతి యందు నిమగ్నుడు కాగోరువాడు, ఈ అతిమానస విజాన భూమికను దాటియే పోవలసి యున్నది. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
హేమంత ఋతువు, దక్షిణాయణం,
మార్గశిర మాసము
తిథి: కృష్ణ పంచమి 14:29:33
వరకు తదుపరి కృష్ణ షష్టి
నక్షత్రం: మఘ 08:37:30
వరకు తదుపరి పూర్వ ఫల్గుణి
యోగం: ఆయుష్మాన్ 28:36:36
వరకు తదుపరి సౌభాగ్య
కరణం: తైతిల 14:29:33 వరకు
వర్జ్యం: 17:39:00 - 19:27:24
దుర్ముహూర్తం: 12:41:30 - 13:25:57
మరియు 14:54:51 - 15:39:18
రాహు కాలం: 08:09:14 - 09:32:35
గుళిక కాలం: 13:42:37 - 15:05:58
యమ గండం: 10:55:56 - 12:19:17
అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:41
అమృత కాలం: 05:55:36 - 07:43:12
మరియు 28:29:24 - 30:17:48
సూర్యోదయం: 06:45:53
సూర్యాస్తమయం: 17:52:40
చంద్రోదయం: 22:28:45
చంద్రాస్తమయం: 10:34:37
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: సింహం
యోగాలు: ధ్వాo క్ష యోగం - ధననాశనం,
కార్య హాని 08:37:30 వరకు తదుపరి
ధ్వజ యోగం - కార్య సిధ్ధి
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment