11 Jan 2024 : Daily Panchang నిత్య పంచాంగము
🌹 11, జనవరి, JANUARY 2024 పంచాంగము - Panchangam 🌹
శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : మార్గశీర్ష అమావాస్య, హనుమత్ జయంతి, Margasirha Amavasya, Hanumath Jayanthi 🌻
🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 70 🍀
70. చండికేశః ప్రచండశ్చ ఘంటా నాదరతః ప్రియః |
వీణాధ్వనిర్వైనతేయో నారదస్తుం బరుర్హరః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : మనస్సు - విజ్ఞానం : తెలుసుకోడం కోసం ప్రయత్నించే అవిద్యా సాధనం మనస్సు. తెలియబడేదీ తెలివీ తానేయైన జ్ఞాత అతిమానస విజ్ఞానం. కనుకనే తన నిజతత్వపు వెలుగులో సకల వస్తువులనూ చూడగలుగుతుంది. అయ్యది అచల శక్తియే గాక సచల శక్తి, జ్ఞానమే గాక జ్ఞాన మూలకమైన ఇచ్ఛ, సంకల్పం. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
హేమంత ఋతువు, దక్షిణాయణం,
మార్గశిర మాసం
తిథి: అమావాశ్య 17:25:18 వరకు
తదుపరి శుక్ల పాడ్యమి
నక్షత్రం: పూర్వాషాఢ 17:39:03
వరకు తదుపరి ఉత్తరాషాఢ
యోగం: వ్యాఘత 17:49:17
వరకు తదుపరి హర్షణ
కరణం: చతుష్పద 06:52:25 వరకు
వర్జ్యం: 04:28:12 - 05:56:04
మరియు 24:52:20 - 26:19:00
దుర్ముహూర్తం: 10:32:02 - 11:16:42
మరియు 15:00:05 - 15:44:45
రాహు కాలం: 13:47:29 - 15:11:15
గుళిక కాలం: 09:36:11 - 10:59:57
యమ గండం: 06:48:39 - 08:12:25
అభిజిత్ ముహూర్తం: 12:01 - 12:45
అమృత కాలం: 13:15:24 - 14:43:16
సూర్యోదయం: 06:48:39
సూర్యాస్తమయం: 17:58:46
చంద్రోదయం: 06:38:03
చంద్రాస్తమయం: 17:51:08
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: ధనుస్సు
యోగాలు: ధాత్రి యోగం - కార్య
జయం 17:39:03 వరకు తదుపరి
సౌమ్య యోగం - సర్వ సౌఖ్యం
దిశ శూల: దక్షిణం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment