03 Feb 2024 : Daily Panchang నిత్య పంచాంగము


🌹 03, ఫిబ్రవరి, FEBRUARY 2024 పంచాంగము - Panchangam 🌹

శుభ శనివారం, Saturday, స్థిర వాసరే

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻

🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 57 🍀

57. వరుణాభ్యర్చితో గోపీప్రార్థితః పురుషోత్తమః |
అక్రూరస్తుతి సంప్రీతః కుబ్జా యౌవన దాయకః

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : పురుషుని యందలి విభాగ వ్యవస్థ : ఈ వ్యవస్థ రెండు విధములుగా ఉన్నది. రెండూ ఏకకాలంలో ప్రవరిల్లుతూ వున్నవే. ఒకటి, హృత్పురుషుడు కేంద్రముగా వివిధ కోశముల రూపమున ఏర్పాటైన వ్యవస్థ. మరియొకటి, సోపానపంక్తి వలె ఎక్కుటకు, దిగుటకు, ఒకదానిపై నొకటిగ వివిధ భూమికల రూపమున ఏర్పాటైన వ్యవస్థ. ఈ సోపాన పంక్తిలో విజ్ఞాన మయ, అధిమనోమయ భూమికలు మానవత్వము నుండి దివ్యత్వానికి పరివర్తనము నొందించుటలో ముఖ్యపాత్ర వహిస్తున్నవి.🍀

🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

హేమంత ఋతువు, ఉత్తరాయణం,

పుష్య మాసము

తిథి: కృష్ణ అష్టమి 17:22:35

వరకు తదుపరి కృష్ణ నవమి

నక్షత్రం: విశాఖ 31:21:11 వరకు

తదుపరి అనూరాధ

యోగం: దండ 12:52:46 వరకు

తదుపరి వృధ్ధి

కరణం: కౌలవ 17:15:35 వరకు

వర్జ్యం: 11:52:36 - 13:34:12

దుర్ముహూర్తం: 08:18:51 - 09:04:29

రాహు కాలం: 09:38:43 - 11:04:16

గుళిక కాలం: 06:47:35 - 08:13:09

యమ గండం: 13:55:24 - 15:20:57

అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:51

అమృత కాలం: 22:02:12 - 23:43:48

సూర్యోదయం: 06:47:35

సూర్యాస్తమయం: 18:12:05

చంద్రోదయం: 00:21:41

చంద్రాస్తమయం: 11:54:48

సూర్య సంచార రాశి: మకరం

చంద్ర సంచార రాశి: తుల

యోగాలు: శుభ యోగం - కార్య జయం

31:21:11 వరకు తదుపరి అమృత

యోగం - కార్య సిధ్ది

దిశ శూల: తూర్పు

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment