14 Feb 2024 : Daily Panchang నిత్య పంచాంగము
🌹 14, ఫిబ్రవరి, FEBRUARY 2024 పంచాంగము - Panchangam 🌹
శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday
🍀 వసంత పంచమి, సరస్వతి దేవి జయంతి శుభాకాంక్షలు అందరికి, Vasant Panchami, Mata Saraswathi Jayanthi Greetings to All. 🍀
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : వసంత పంచమి, సరస్వతి దేవి జయంతి, Vasant Panchami, Mata Saraswathi Jayanthi 🌻
🍀. సరస్వతి ప్రార్థన 🍀
సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి |
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా
సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమః |
శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : విశ్వుడు - విరాట్టు ఇత్యాది జంటపదాలు : విశ్వుడు - విరాట్టు, తైజసుడు - హిరణ్యగర్భుడు, ప్రాజ్ఞుడు - ఈశ్వరుడు, ఇత్యాది జంటపదాల ఆంతర్యం ఒక్కటే. బాహ్యజగత్ చైతన్యం విశ్వుడు, లేక విరాట్. అంతరజగత్ చైతన్యం తైజసుడు, లేక హిరణ్యగర్భుడు. ఈ ఉభయ జగతీత చైతన్యం ప్రాజ్ఞుడు, లేక ఈశ్వరుడు. ఈ ఈశ్వరుడే సర్వాధారుడు, సర్వనియామకుడు అయిన పరమాత్మ. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
శిశిర ఋతువు, ఉత్తరాయణం,
మాఘ మాసము
తిథి: శుక్ల పంచమి 12:11:59
వరకు తదుపరి శుక్ల షష్టి
నక్షత్రం: రేవతి 10:44:02 వరకు
తదుపరి అశ్విని
యోగం: శుభ 19:58:13 వరకు
తదుపరి శుక్ల
కరణం: బాలవ 12:13:59 వరకు
వర్జ్యం: 29:59:40 - 44:16:12
దుర్ముహూర్తం: 12:07:11 - 12:53:26
రాహు కాలం: 12:30:19 - 13:57:01
గుళిక కాలం: 11:03:36 - 12:30:19
యమ గండం: 08:10:11 - 09:36:54
అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:53
అమృత కాలం: 25:26:36 - 39:43:08
సూర్యోదయం: 06:43:29
సూర్యాస్తమయం: 18:17:09
చంద్రోదయం: 09:56:25
చంద్రాస్తమయం: 22:50:15
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: మీనం
యోగాలు: ఉత్పాద యోగం - కష్టములు,
ద్రవ్య నాశనం 10:44:02 వరకు తదుపరి
మృత్యు యోగం - మృత్యు భయం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment