శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 534 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 534 - 2
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 534 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 534 - 2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 109. సహస్రదళ పద్మస్థా, సర్వవర్ణోప శోభితా ।
సర్వాయుధధరా, శుక్ల సంస్థితా, సర్వతోముఖీ ॥ 109 ॥ 🍀
🌻 534. 'సర్వౌదన ప్రీత చిత్తా' - 2 🌻
పరిపూర్ణ ఆరోగ్యము లేనివారు ఆహారమునందు కొన్ని మాత్రమే భుజించు చుందురు. కొన్నింటిని వర్ణింతురు. నిజమునకు ఆహారమునం దాసక్తి, రుచి కలిగి సమగ్రముగ భుజించువారు దేహ పుష్టి కలిగి యుందురు. సృష్టి రూపము శ్రీమాత దేహము. ఆమె తన దేహమును పుష్టికరమగు ఆహారముచే పోషించు చుండును. ఆహారము బ్రహ్మ స్వరూపము అని తెలిసి భక్తి శ్రద్ధలతో భుజించుట సదాచారము. అన్న బ్రహ్మమును బ్రహ్మమునకు సమర్పణగ భుజించవలెనని భగవద్గీత యందు కూడ సూచింపబడినది. అట్లు భుజించు వారియందు బ్రహ్మమే అగ్ని స్వరూపుడై సమస్తమును భక్షించి పుష్టికరమగు దేహమును అనుగ్రహించును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 534 - 2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 Sahasradala padmasdha sarva varnopa shobhita
sarvayudha dhara shukla sansdhita sarvatomukhi ॥109 ॥ 🌻
🌻 534. 'Sarvaudana Preeta Chitta' - 2 🌻
People who are not in perfect health eat only some types of food. Some, they only describe. In truth, people who have interest in food, good taste and a balanced diet, will have good health. Srimata's body is the form of creation. She nourishes her body with nutritious food. Knowing that food is the form of Brahma, it is good to eat it with devotion. It is also indicated in the Bhagavad Gita that food or annabrahma should be offered to Brahma before eating. Brahma in the form of fire consumes everything and blesses those who eat this way, with a healthy body.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment