21 Feb 2024 : Daily Panchang నిత్య పంచాంగము


🌹 21, ఫిబ్రవరి, FEBRUARY 2024 పంచాంగము - Panchangam 🌹

శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : ప్రదోష వ్రతం, Pradosh Vrat 🌻

🍀. మహా గణపతి ప్రార్ధనలు -2 🍀


2. మహా గణపతి - భిభ్రాణోబ్జక బీజాపూరక కదా దంతేక్షు బాణైస్సమం
భిభ్రాణో మణికుంభశాలి కణిశం పాశంచ వక్ర్తాంచితం

గౌరంగ్యారుచి రారవిందయుతయా దేవ్యాసనాధాంతిక:
శోణాంగ శ్శుభమాతనోతుభవతాం నిత్యం గణేశో మహాన్

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : దైవాసుర శక్తుల సంఘర్షణ - దాని సత్యత్వం : అజ్ఞాన భూయిష్ఠమైన అన్న, ప్రాణ, మనోమయ భూమికలందు గోచరించెడి సత్యములలో దైవాసుర శక్తుల సంఘర్షణ మొకటి. ఇట నుండి ఊర్ధ్వ భూమికల కారోహించిన కొలదీ దీని సత్యత్వం క్రమేణా తరిగిపోతూ విజ్ఞానమయ భూమికకు చేరుసరికి పూర్తిగా అంతరించి పోతుంది. అచట దానికి ఎంత మాత్రమూ ఉనికిలేదు. 🍀

🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

శిశిర ఋతువు, ఉత్తరాయణం,

మాఘ మాసము

తిథి: శుక్ల ద్వాదశి 11:29:28

వరకు తదుపరి శుక్ల త్రయోదశి

నక్షత్రం: పునర్వసు 14:19:31

వరకు తదుపరి పుష్యమి

యోగం: ఆయుష్మాన్ 11:50:55

వరకు తదుపరి సౌభాగ్య

కరణం: బాలవ 11:29:28 వరకు

వర్జ్యం: 01:15:30 - 02:59:50

మరియు 23:06:40 - 24:52:24

దుర్ముహూర్తం: 12:06:29 - 12:53:08

రాహు కాలం: 12:29:49 - 13:57:18

గుళిక కాలం: 11:02:19 - 12:29:48

యమ గండం: 08:07:19 - 09:34:49

అభిజిత్ ముహూర్తం: 12:06 - 12:52

అమృత కాలం: 11:41:30 - 13:25:50

సూర్యోదయం: 06:39:50

సూర్యాస్తమయం: 18:19:47

చంద్రోదయం: 15:44:47

చంద్రాస్తమయం: 04:31:18

సూర్య సంచార రాశి: కుంభం

చంద్ర సంచార రాశి: జెమిని

యోగాలు: గద యోగం - కార్య హాని,

చెడు 14:19:31 వరకు తదుపరి

మతంగ యోగం - అశ్వ లాభం

దిశ శూల: ఉత్తరం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment