విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 904 / Vishnu Sahasranama Contemplation - 904


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 904 / Vishnu Sahasranama Contemplation - 904 🌹

🌻 904. స్వస్తిభుక్, स्वस्तिभुक्, Svastibhuk 🌻

ఓం స్వస్తిభుజే నమః | ॐ स्वस्तिभुजे नमः | OM Svastibhuje namaḥ

తదేవ భుక్తం ఇతి స్వస్తిభుక్

స్వస్తిని, శుభమును అనుభవించును కనుక స్వస్తిభుక్.

భక్తానాం మఙ్గలం స్వస్తి భునక్తీతి వా స్వస్తిభుక్

లేదా భక్తుల స్వస్తిని, శుభమును రక్షించును కనుక స్వస్తిభుక్ అని కూడ చెప్పవచ్చును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 904 🌹

🌻 904. Svastibhuk 🌻

OM Svastibhuje namaḥ


तदेव भुक्तं इति स्वस्तिभुक् / Tadeva bhuktaṃ iti svastibhuk

Since He is the enjoyer of svasti or auspiciousness, He is called Svastibhuk.


भक्तानां मङ्गलं स्वस्ति भुनक्तीति वा स्वस्तिभुक्

Bhaktānāṃ maṅgalaṃ svasti bhunaktīti vā svastibhuk


or He protects the auspiciousness of His devotees hence Svastibhuk.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

सनात्सनातनतमः कपिलः कपिरप्ययः ।
स्वस्तिदस्स्वस्तिकृत् स्वस्ति स्वस्तिभुक् स्वस्तिदक्षिणः ॥ ९६ ॥

సనాత్సనాతనతమః కపిలః కపిరప్యయః ।
స్వస్తిదస్స్వస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ॥ 96 ॥

Sanātsanātanatamaḥ kapilaḥ kapirapyayaḥ,
Svastidassvastikr‌t svasti svastibhuk svastidakṣiṇaḥ ॥ 96 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹


No comments:

Post a Comment