28 Feb 2024 : Daily Panchang నిత్య పంచాంగము
🌹 28, ఫిబ్రవరి, FEBRUARY 2024 పంచాంగము - Panchangam 🌹
శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : సంకష్టి చతుర్థి, Sankashti Chaturthi 🌻
🍀. మహా గణపతి ప్రార్ధనలు -3 🍀
3. బాల గణపతి :
కరస్ధ కదళీచూత పనసేక్షు కపిత్ధకం
బాలసూర్యప్రభందేవం వందే బాలగణాధిపం
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : సృజనాత్మక సత్యపు నానారూప వ్యవస్థలు : భూతసృష్టికి మూలమైన పరమ సత్యపు నానారూప వ్యవస్థలు అధి మనస్సు నుండియే ప్రారంభమై అచట నుండి సంబుద్ధ మనస్సుకు, దాని నుండి ప్రదీప్త మనస్సుకు, దాని నుండి మనస్సుకు చేరడం సంభవిస్తూన్నది. ఇట్లు క్రింది భూమికలకు క్రమముగా దిగి రావడంలో వాటి శక్తి సామార్థ్యాలు అంతకంతకు తగ్గిపోవడం అనేది సహజం. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
శిశిర ఋతువు, ఉత్తరాయణం,
మాఘ మాసము
తిథి: కృష్ణ చవితి 28:19:17
వరకు తదుపరి కృష్ణ పంచమి
నక్షత్రం: హస్త 07:34:50 వరకు
తదుపరి చిత్ర
యోగం: దండ 17:17:09 వరకు
తదుపరి వృధ్ధి
కరణం: బవ 15:06:42 వరకు
వర్జ్యం: 16:30:20 - 18:17:36
దుర్ముహూర్తం: 12:05:13 - 12:52:20
రాహు కాలం: 12:28:46 - 13:57:05
గుళిక కాలం: 11:00:27 - 12:28:46
యమ గండం: 08:03:49 - 09:32:08
అభిజిత్ ముహూర్తం: 12:05 - 12:51
అమృత కాలం: 00:48:30 - 02:36:38
మరియు 27:13:56 - 29:01:12
సూర్యోదయం: 06:35:30
సూర్యాస్తమయం: 18:22:02
చంద్రోదయం: 21:26:40
చంద్రాస్తమయం: 08:43:12
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: కన్య
యోగాలు: ఆనంద యోగం - కార్య
సిధ్ధి 07:34:50 వరకు తదుపరి
కాలదండ యోగం - మృత్యు భయం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment