DAILY WISDOM - 218 : 5. To Thine Own Self be True / నిత్య ప్రజ్ఞా సందేశములు - 218 : 5. మీ ఆత్మే సత్యం



🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 218 / DAILY WISDOM - 218 🌹

🍀 📖 ఉపనిషత్తులపై పాఠాల నుండి 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 5. మీ ఆత్మే సత్యం 🌻


యోగ సాధనలో ఎప్పుడూ తొందరపడకండి. అవసరమైతే ఒక్క అడుగు మాత్రమే వేయండి; తొందరపడి ఎక్కువ చేయడానికి ప్రయత్నించవద్దు. ఈరోజు మీరు ఒక్క అడుగు మాత్రమే వేయగలిగితే సరిపోతుంది. మీరు చేసిన కొన్ని లోపాల కారణంగా తర్వాత తిరిగి వెనక్కి రావడం కంటే, ఒక అడుగు మాత్రమే స్థిరంగా వేయడం ఉత్తమం, కానీ స్థిరమైన అడుగు వేయాలి.

నాణ్యత ముఖ్యం, పరిమాణం కాదు. చాలా రోజుల ధ్యానం కాదు; మీరు అభ్యసిస్తున్న ధ్యానంలో నాణ్యత ముఖ్యం. అది అందులో ఇమిడి ఉండాలి. ఇక్కడ, ఉపనిషత్తులు, లేదా పతంజలి యొక్క యోగసూత్రాలు లేదా భగవద్గీత - అన్నీ మీకు ఎం చెప్తాయంటే , 'మీ ఆత్మ పట్ల నిజాయితీగా ఉండండి ' అని. కవి యొక్క ఈ పదాల అంతరార్థం పూర్తి యోగాభ్యాసంతో సమానమైనది అని చెప్పవచ్చు: “మీ ఆత్మ పట్ల నిజాయితీగా ఉండండి.”


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 DAILY WISDOM - 218 🌹

🍀 📖 from Lessons on the Upanishads 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 5. To Thine Own Self be True 🌻


Never be in a hurry in the practice of yoga. Take only one step if it becomes necessary; do not try to make a hurried movement. If today you are capable of taking only one step, that is good enough. It is better to take only one step, but a firm step, rather than many steps which may have to be later retraced due to some errors that you have committed.

Quality is important, not quantity. Many days of meditation do not mean much; it is the kind of meditation that you have been practising, and the quality, that is involved there. Here, the Upanishads, or the Yoga Sutras of Patanjali, or the Bhagavadgita—all are telling you, finally, one and the same thing: “To thine own self be true,” as the poet has very rightly said. The whole of yoga can be said to be equanimous with this implication of the poet's words: “To thine own self be true.”


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment