విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 896 / Vishnu Sahasranama Contemplation - 896


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 896 / Vishnu Sahasranama Contemplation - 896 🌹

🌻 896. సనాత్, सनात्, Sanāt 🌻

ఓం సనాతే నమః | ॐ सनाते नमः | OM Sanāte namaḥ

సనాత్ ఇతి నిపాతః చిరార్థవచనః । కాలశ్చ ప్రస్యైవ వికల్పనా కాపి ॥

'సనాత్‍' అను నిపాతము అనగా అవ్యుత్పన్న శబ్దము - 'చిరకాలము' అను అర్థమును తెలుపునది. కాలము కూడ పరతత్త్వ విషయమున ఏర్పడు ఒకానొక అనిర్వచనీయమైన వికల్పన అనగా భేద కల్పన మాత్రమే.

:: విష్ణు పురాణే ప్రథమాంశే ద్వితీయోఽధ్యాయః ::

పరస్య బ్రహ్మణో రూపం పురుషః ప్రథమం ద్విజ ।
వ్యక్తాఽవ్యక్తే తథైవాఽన్యే రూపే కాల స్తథాఽపరమ్ ॥ 15 ॥

పరబ్రహ్మకు సంబంధించిన మొదటి రూపము చైతన్య రూపమగు పురుషుడు. అటులే మరి రెండు - అవ్యక్తమైన ప్రకృతి, వ్యక్తమగు మహత్తత్త్వాదికము. నాలుగవది కాలము అని తెలియుము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 896 🌹

🌻896. Sanāt🌻

OM Sanāte namaḥ


सनात् इति निपातः चिरार्थवचनः । कालश्च प्रस्यैव विकल्पना कापि ॥


Sanāt iti nipātaḥ cirārthavacanaḥ,
Kālaśca prasyaiva vikalpanā kāpi.


The particle Sanāt conveys the meaning of long duration. Kāla or time is a manifestation of the Supreme.


:: विष्णु पुराणे प्रथमांशे द्वितीयोऽध्यायः ::

परस्य ब्रह्मणो रूपं पुरुषः प्रथमं द्विज ।
व्यक्ताऽव्यक्ते तथैवाऽन्ये रूपे काल स्तथाऽपरम् ॥ १५ ॥

Viṣṇu Purāṇa Part 1, Chapter 2

Parasya brahmaṇo rūpaṃ puruṣaḥ prathamaṃ dvija,
Vyaktā’vyakte tathaivā’nye rūpe kāla stathā’param. 15.


Puruṣa is the first form of Parabrahman. Vyakta and avyakta - the manifested and the unmanifested are the next forms. The next is kāla or Time.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka


सनात्सनातनतमः कपिलः कपिरप्ययः ।
स्वस्तिदस्स्वस्तिकृत् स्वस्ति स्वस्तिभुक् स्वस्तिदक्षिणः ॥ ९६ ॥

సనాత్సనాతనతమః కపిలః కపిరప్యయః ।
స్వస్తిదస్స్వస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ॥ 96 ॥

Sanātsanātanatamaḥ kapilaḥ kapirapyayaḥ,
Svastidassvastikr‌t svasti svastibhuk svastidakṣiṇaḥ ॥ 96 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹


No comments:

Post a Comment