విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 943 / Vishnu Sahasranama Contemplation - 943


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 943 / Vishnu Sahasranama Contemplation - 943 🌹

🌻 943. లక్ష్మీః, लक्ष्मीः, Lakṣmīḥ 🌻

ఓం లక్ష్మై నమః | ॐ लक्ष्मै नमः | OM Lakṣmai namaḥ


అథవా, న కేవలమసౌ భూః భువః, లక్ష్మీః శోభా చేతి భువో లక్ష్మీః ।
అథవా, భూః భూలోకః; భువః భువర్లోకః; లక్ష్మీః ఆత్మవిద్యా
'ఆత్మవిద్యా చ దేవి త్వమ్‌' ఇతి శ్రీస్తుతౌ ॥
భూమ్యన్తరిక్షయోః శోభేతి వా భూర్భువో లక్ష్మీః ॥

ఈతడు భూమికి ఆశ్రయము మాత్రమే కాదు, భూమికి 'లక్ష్మీ' అనగా శోభ కూడ ఈతడే. లేదా భూః అనగా భూలోకము; భువః అనగా భువర్లోకము లేదా అంతరిక్షలోకము. లక్ష్మీః అనగా ఆత్మవిద్య. 'ఆత్మవిద్యా చ దేవి! త్వమ్‍' - 'దేవీ! నీవు ఆత్మ విద్యయు అయియున్నావు' అని శ్రీ స్తుతియందు కలదు. ఇన్నియు పరమాత్ముని విభూతులే యని అర్థము. లేదా భూర్భువర్లోకములకును శోభ పరమాత్ముడే అని కూడ అర్థము చెప్పవచ్చును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 943 🌹

🌻 943. Lakṣmīḥ 🌻

OM Lakṣmai namaḥ


अथवा, न केवलमसौ भूः भुवः, लक्ष्मीः शोभा चेति भुवो लक्ष्मीः ।

अथवा, भूः भूलोकः; भुवः भुवर्लोकः; लक्ष्मीः आत्मविद्या

'आत्मविद्या च देवि त्वम्‌' इति श्रीस्तुतौ ॥

भूम्यन्तरिक्षयोः शोभेति वा भूर्भुवो लक्ष्मीः ॥


Athavā, na kevalamasau bhūḥ bhuvaḥ, lakṣmīḥ śobhā ceti bhuvo lakṣmīḥ,

Athavā, bhūḥ bhūlokaḥ; bhuvaḥ bhuvarlokaḥ; lakṣmīḥ ātmavidyā

'Ātmavidyā ca devi tvamˈ' iti śrīstutau. Bhūmyantarikṣayoḥ śobheti vā bhūrbhuvo lakṣmīḥ.


Not only is He splendor of the earth, but also splendor of bhuvar loka. Bhūḥ is bhūloka, bhuvaḥ is bhuvarloka, lakṣmīḥ is ātmavidya vide the śruti 'ātmavidyā ca devi tvam' - 'Devi! You are ātmavidya'


He is śobha or splendor of the earth and the sky; so Bhūrbhuvo Lakṣmīḥ.


🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka

अनादिर्भूर्भुवो लक्ष्मीस्सुवीरो रुचिरांगदः ।
जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः ॥ १०१ ॥

అనాదిర్భూర్భువో లక్ష్మీస్సువీరో రుచిరాంగదః ।
జననో జనజన్మాదిర్భీమో భీమపరాక్రమః ॥ 101 ॥

Anādirbhūrbhuvo lakṣmīssuvīro rucirāṃgadaḥ,
Janano janajanmādirbhīmo bhīmaparākramaḥ ॥ 101 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹

No comments:

Post a Comment