విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 952 / Vishnu Sahasranama Contemplation - 952


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 952 / Vishnu Sahasranama Contemplation - 952 🌹

🌻 952. పుష్పహాసః, पुष्पहासः, Puṣpahāsaḥ 🌻

ఓం పుష్పహాసాయ నమః | ॐ पुष्पहासाय नमः | OM Puṣpahāsāya namaḥ


ముకులాత్మనా స్థితానాం పుష్పాణాం హాసనాత్ ప్రభోః ।
విశ్వాత్మనా వికాసో యత్ పుష్పహాసస్తదీర్యతే ॥

ప్రపంచ రూపమున ఈతని వికాసము మొగ్గలుగా ఉన్న పుష్పముల నగవు వికాసము వంటిది. మొదట అతి సూక్ష్మరూపముగా ఉన్న పూమొగ్గ పుష్పముగా వికాసమునందినట్లు పరమాత్ముడు అవ్యక్తతా స్థితి నుండి ప్రపంచ రూపమున వికాసము నొందును.



సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 952🌹

🌻 952. Puṣpahāsaḥ 🌻

OM Puṣpahāsāya namaḥ


मुकुलात्मना स्थितानां पुष्पाणां हासनात् प्रभोः ।
विश्वात्मना विकासो यत् पुष्पहासस्तदीर्यते ॥

Mukulātmanā sthitānāṃ puṣpāṇāṃ hāsanāt prabhoḥ,
Viśvātmanā vikāso yat puṣpahāsastadīryate.

He blossoms as the world like buds blossom. Initially as a bud, which is imperceptible, blossoms into a flower, the paramātma develops into the shape and form of the world from an subtle state.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

आधारनिलयोऽधाता पुष्पहासः प्रजागरः ।
ऊर्ध्वगस्सत्पथाचारः प्राणदः प्रणवः पणः ॥ १०२ ॥

ఆధారనిలయోఽధాతా పుష్పహాసః ప్రజాగరః ।
ఊర్ధ్వగస్సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః ॥ 102 ॥

Ādhāranilayo’dhātā puṣpahāsaḥ prajāgaraḥ,
Ūrdhvagassatpathācāraḥ prāṇadaḥ praṇavaḥ paṇaḥ ॥ 102 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹

No comments:

Post a Comment