శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 554 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 554 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 554 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 554 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 అగ్రగణ్యా,ఽచింత్యరూపా, కలికల్మష నాశినీ ।
కాత్యాయినీ, కాలహంత్రీ, కమలాక్ష నిషేవితా ॥ 113 ॥ 🍀

🌻 554. 'అచింత్యరూపా' - 2 🌻


సముద్రమున పుట్టిన బిందువు సముద్రమును అవగాహన చేసుకొనగలదా? లీనము కాగలదు. తన్మయత్వమును పొందగలదు. జీవుని పరిస్థితి కూడ నదియే. ఆరాధన మార్గమున శ్రీమాత యను విశ్వ చైతన్యమునందు లీనమగుటయే యుండును గాని పూర్ణమగు అవగాహన ఎవ్వరికినీ కలుగదు. త్రిమూర్తులు సహితము శ్రీమాతను అవగాహన చేసుకొనలేదు. వారు కూడ ఆమె అంశావతారములే. అంశము మొత్తమును ఎరుగలేదు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 554 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 113. Agraganya chintyarupa kalikalmashanashini
katyayani kalahantri kamalaksha nishevita ॥113 ॥ 🌻

🌻 554. 'Achintyarupa' - 2 🌻


Can a dot born in the ocean understand the ocean? Can be absorbed. Can attain selfhood. The condition of the living being is also the same. Through worship one can immerse oneself in the universal consciousness of Sri Mata, but no one can attain complete discernment. Even Trinity did not understand Srimata. They are also her partial-incarnations. A part cannot know the whole.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment