🌹 03, SEPTEMBER 2024 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు🌹

🍀🌹 03, SEPTEMBER 2024 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు🌹🍀
1) 🌹. శ్రీమద్భగవద్గీత - 574 / Bhagavad-Gita - 574 🌹
🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 3 / Chapter 16 - The Divine and Demoniac Natures - 3 🌴
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 971 / Vishnu Sahasranama Contemplation - 971 🌹
🌻 971. యజ్ఞః, यज्ञः, Yajñaḥ 🌻 
3) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 557 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 557 - 2 🌹 
🌻 557. 'కాలహంత్రీ' - 2 / 557. 'Kalahantree' - 2 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 574 / Bhagavad-Gita - 574 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 3 🌴*

*3. తేజ: క్షమా ధృతి: శౌచమద్రోహో నాతిమానితా |*
*భవన్తి సమ్పదం దైవీమభిజాతస్య భరత ||*

*🌷. తాత్పర్యం : తేజము, క్షమ, ధైర్యము, శుచిత్వము, అసూయరాహిత్యము, గౌరవవాంఛ లేకుండుట అను దివ్యగుణములు దైవీస్వభావము కలిగిన దివ్యుల యందుండును.*

🌷. భాష్యము :

🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 574 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 3 🌴*

*3. tejaḥ kṣamā dhṛtiḥ śaucam adroho nāti-mānitā*
*bhavanti sampadaṁ daivīm abhijātasya bhārata*

*🌷 Translation : vigor; forgiveness; fortitude; cleanliness; and freedom from envy and from the passion for honor – these transcendental qualities, O son of Bharata, belong to godly men endowed with divine nature.*

🌹 Purport : 

🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 971 / Vishnu Sahasranama Contemplation - 971 🌹*

*🌻 971. యజ్ఞః, यज्ञः, Yajñaḥ 🌻*

*ఓం యజ్ఞాయ నమః | ॐ यज्ञाय नमः | OM Yajñāya namaḥ*

*సఙ్గన్తా యజ్ఞః*

*వాని వాని యజ్ఞ ఫలములను యజ్ఞములతో కలుపువాడు అనగా యజ్ఞములకు తగిన ఫలములను ప్రసాదించువాడు కనుక విష్ణువు యజ్ఞః. లేదా*

*యజ్ఞనామా హరిః యాజ్ఞోవైవిష్ణురితి మన్త్రతః*

*యాజ్ఞ రూపమున ఉండు పరమాత్ముడు యజ్ఞః. వేదోపనిషత్తులలో చెప్పబడిన "యజ్ఞో వై విష్ణుః" - "యజ్ఞమే విష్ణువు, విష్ణుడే యజ్ఞము" అను మంత్రము ఇట ప్రమాణము.*

*445. యజ్ఞః, यज्ञः, Yajñaḥ*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 971🌹*

*सङ्गन्ता यज्ञः / Saṅgantā yajñaḥ*

*He who unites yajñas with their results is Yajñaḥ.*

*Or यज्ञनामा हरिः याज्ञोवैविष्णुरिति मन्त्रतः / Yajñanāmā hariḥ yājñovaiviṣṇuriti mantrataḥ*

*Lord Hari's name is synonymous with yajñas - the vedic sacrifices vide the mantra "यज्ञो वै विष्णुः / Yajño vai Viṣṇuḥ" (Vedas and various Upanishads) - Viṣṇu is yajña and yajña is Viṣṇu.*

*445. యజ్ఞః, यज्ञः, Yajñaḥ*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
भूर्भुवस्स्वस्तरुस्तारस्सविता प्रपितामहः ।यज्ञो यज्ञपतिर्यज्वायज्ञाङ्गोयज्ञवाहनः ॥ १०४ ॥
భూర్భువస్స్వస్తరుస్తారస్సవితా ప్రపితామహః ।యజ్ఞో యజ్ఞపతిర్యజ్వాయజ్ఞాఙ్గోయజ్ఞవాహనః ॥ 104 ॥
Bhūrbhuvassvastarustārassavitā prapitāmahaḥ,Yajño yajñapatiryajvāyajñāṅgoyajñavāhanaḥ ॥ 104 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 557 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 557 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 అగ్రగణ్యా,ఽచింత్యరూపా, కలికల్మష నాశినీ ।*
*కాత్యాయినీ, కాలహంత్రీ, కమలాక్ష నిషేవితా ॥ 113 ॥ 🍀*

*🌻 557. 'కాలహంత్రీ' - 2 🌻*

*శ్రీమాత ఆరాధనమున భక్తులు, యోగులు, జ్ఞానులు సమాధి యందు తన్మయత్వము నందుండగా వారికిని కాలముండదు. దివ్య చైతన్యముతో అనుసంధానము చెంది అనన్య స్థితిలో నున్నవారికి కాలము తెలియదు. సంవత్సరముల తరబడి, యుగముల తరబడి అట్లున్నవారి కథలు మనము పురాణములందు చూచుచున్నాము. అమ్మ అనుగ్రహ మున కాలమును దాటవచ్చును. మృత్యువును కూడ దాట వచ్చును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 557 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 113. Agraganya chintyarupa kalikalmasha nashini*
*katyayani kalahantri kamalaksha nishevita  ॥113 ॥ 🌻*

*🌻 557. 'Kalahantree' - 2 🌻*

*Devotees, yogis, and enlightened beings who are immersed in the worship of Sri Mata and are absorbed in their meditative state are beyond the reach of time. Those who are in such a divine state of consciousness do not perceive the passage of time. We see in the Puranas that there are stories of people remaining in this state for years and even ages. With the grace of the Divine Mother, one can transcend time and even death.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
https://www.youtube.com/channel/UC6UB7NB3KJ_CSrdwnokH_NQ
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.threads.net/@prasad.bharadwaj

No comments:

Post a Comment