🌹 01, SEPTEMBER 2024 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు🌹

🍀🌹 01, SEPTEMBER 2024 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు🌹🍀
1) 🌹 అష్టావక్ర గీత 1వ అధ్యాయం - ఆత్మానుభవోపదేశము - 5వ శ్లోకము - సంగరహితుడవు, నిరాకారుడవు, సర్వసాక్షివి నీవు. విచారాన్ని విడనాడి సంతుష్టుడవై జీవించు. 🌹
2) 🌹 Ashtavakra Gita - 1st Chapter - The Teaching of Self-Realization, Verse 5 - You are Unattached, Formless, and the Witness of the Entire Universe. Therefore, be happy. 🌹
3) 🌹 अष्टावक्र गीता - प्रथम अध्याय - आत्मानुभवोपदेश - 5वां श्लोक - संग रहित हो, निराकार हो, सर्वसाक्षी हो तुम। विचार छोड़कर संतुष्ट होकर जीयो। 🌹
4) 🌹. శ్రీమద్భగవద్గీత - 573 / Bhagavad-Gita - 573 🌹
🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 2 / Chapter 16 - The Divine and Demoniac Natures - 2 🌴
5) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 970 / Vishnu Sahasranama Contemplation - 970 🌹
🌻 970. ప్రపితామహః, प्रपितामहः, Prapitāmahaḥ🌻
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 557 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 557 - 1 🌹 
🌻 557. 'కాలహంత్రీ' - 1 / 557. 'Kalahantree' - 1 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 అష్టావక్ర గీత 1వ అధ్యాయం - ఆత్మానుభవోపదేశము - 5వ శ్లోకము - సంగరహితుడవు, నిరాకారుడవు, సర్వసాక్షివి నీవు. విచారాన్ని విడనాడి సంతుష్టుడవై జీవించు. 🌹*
*✍️ ప్రసాద్‌ భరధ్వాజ*

*ఈ వీడియోలో అష్టావక్ర గీత, 1వ అధ్యాయం, 5వ శ్లోకం, ప్రసాద్ భరద్వాజ ద్వారా వివరించబడిన గాఢమైన ఉపదేశాలను తెలుసుకోండి. అష్టావక్ర మహర్షి ఆత్మ యొక్క నిజ స్వరూపాన్ని వివరించగా, అది సామాజిక విభజనలకు, రూపాలకు, ఇంద్రియాల గ్రహణానికి అతీతమైనదని చెప్పారు. ఆయన మనకు అసంగత, నిరాకార, విశ్వ సాక్షిగా ఉండి, అంతరాంతర సంతోషంతో జీవించాలని ప్రోత్సహిస్తున్నారు. మన అసలు స్వరూపాన్ని తెలుసుకోవడం ద్వారా జనన మరణాల చక్రం నుండి విముక్తి పొందడం ఎలా సాధ్యమో తెలుసుకోండి, ఇది మోక్షం వైపు నడిపిస్తుంది.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Ashtavakra Gita - 1st Chapter - The Teaching of Self-Realization, Verse 5 - You are Unattached, Formless, and the Witness of the Entire Universe. Therefore, be happy. 🌹*
*✍️ Prasad Bharadwaj*

*In this video, we explore the profound teachings of Ashtavakra Gita, Chapter 1, Verse 5, presented by Prasad Bharadwaj. Ashtavakra Maharishi emphasizes the true nature of the Self, which is beyond social divisions, forms, and sensory perception. He encourages us to live detached, formless, and as a witness to the universe, embracing inner contentment and peace. Discover how understanding our true nature leads to freedom from the cycle of birth and death, ultimately guiding us towards spiritual liberation (moksha).*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 अष्टावक्र गीता - प्रथम अध्याय - आत्मानुभवोपदेश - 5वां श्लोक - संग रहित हो, निराकार हो, सर्वसाक्षी हो तुम। विचार छोड़कर संतुष्ट होकर जीयो। 🌹*
*✍️ प्रसाद भारद्वाज*

*इस वीडियो में अष्टावक्र गीता के पहले अध्याय के पांचवें श्लोक को प्रसाद भरद्वाज द्वारा गहराई से समझाया गया है। अष्टावक्र महर्षि आत्मा के वास्तविक स्वरूप का वर्णन करते हैं, जो किसी भी सामाजिक विभाजन, रूप, और इंद्रियों की सीमाओं से परे है। वे हमें बताते हैं कि हमें निर्लिप्त, निराकार, और विश्व के साक्षी के रूप में रहना चाहिए और आंतरिक आनंद के साथ जीना चाहिए। जानिए कि अपने असली स्वरूप को पहचानकर कैसे जन्म और मृत्यु के चक्र से मुक्ति पाई जा सकती है, जो मोक्ष की ओर ले जाती है।*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీమద్భగవద్గీత - 573 / Bhagavad-Gita - 573 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 2 🌴*

*2. అహింసా సత్యమక్రోధస్త్యాగ: శాన్తిరపైశునమ్ |*
*దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలమ్ ||*

*🌷. తాత్పర్యం : అహింస, సత్యసంధత, క్రోధరాహిత్యము, త్యాగము, శాంతి, ఇతరుల దోషముల నెన్నకుండుట, జీవులందరి యెడ దయ, లోభరాహిత్యము, మృదుత్వము, సిగ్గు, దృఢ నిశ్చయము,*

🌷. భాష్యము :

🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 573 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 2 🌴*

*2. ahiṁsā satyam akrodhas tyāgaḥ śāntir apaiśunam*
*dayā bhūteṣv aloluptvaṁ mārdavaṁ hrīr acāpalam*

*🌷 Translation : nonviolence; truthfulness; freedom from anger; renunciation; tranquillity; aversion to faultfinding; compassion for all living entities; freedom from covetousness; gentleness; modesty; steady determination;*

🌹 Purport : 

🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 970 / Vishnu Sahasranama Contemplation - 970 🌹*

*🌻 970. ప్రపితామహః, प्रपितामहः, Prapitāmahaḥ🌻*

*ఓం ప్రపితామహాయ నమః | ॐ प्रपितामहाय नमः | OM Prapitāmahāya namaḥ*

*పితామహస్యే విరిఞ్చేః పితేతి ప్రపితామహః*

*పితామహుడు అనబడు బ్రహ్మకును తండ్రి కావున తాతకు తండ్రి అయిన ప్రపితామహుడు.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 970 🌹*

*🌻 970. Prapitāmahaḥ 🌻*

*OM Prapitāmahāya namaḥ*

*पितामहस्ये विरिञ्चेः पितेति प्रपितामहः / Pitāmahasye viriñceḥ piteti prapitāmahaḥ*

*Since He is the father Brahma who himself is known as pitāmaha i.e., grand father, He is called Prapitāmahaḥ.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
भूर्भुवस्स्वस्तरुस्तारस्सविता प्रपितामहः ।यज्ञो यज्ञपतिर्यज्वायज्ञाङ्गोयज्ञवाहनः ॥ १०४ ॥
భూర్భువస్స్వస్తరుస్తారస్సవితా ప్రపితామహః ।యజ్ఞో యజ్ఞపతిర్యజ్వాయజ్ఞాఙ్గోయజ్ఞవాహనః ॥ 104 ॥
Bhūrbhuvassvastarustārassavitā prapitāmahaḥ,Yajño yajñapatiryajvāyajñāṅgoyajñavāhanaḥ ॥ 104 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 557 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 557 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 అగ్రగణ్యా,ఽచింత్యరూపా, కలికల్మష నాశినీ ।*
*కాత్యాయినీ, కాలహంత్రీ, కమలాక్ష నిషేవితా ॥ 113 ॥ 🍀*

*🌻 557. 'కాలహంత్రీ' - 1 🌻*

*కాలుని చంపునది శ్రీమాత అని అర్థము. కాలుడనగా మృత్యువు. మృత్యువునకే మృత్యువు శ్రీమాత. మృత్యువునకు మృత్యువు కల్పించుట సాధ్యమా? సాధ్యమే అని ఈ నామము తెలుపుచున్నది. కాలమును గణనము చేయుట గమనించుట కన్న ముందుండునది శ్రీమాత. ఆమె తరువాతయే కాలము పుట్టినది. కావున కాలమామె వశమందే యుండును. అంతేకాదు. కాలరూపమున నున్నది కూడ శ్రీమాతయే కదా! అందువలననే ఆమెను కాల స్వరూపిణి అని కీర్తింతురు. కావున కాలము పుట్టుకకు, స్థితికి, తిరోగమనమునకు ఆమెయే అధ్యక్షురాలు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 557 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 113. Agraganya chintyarupa kalikalmasha nashini*
*katyayani kalahantri kamalaksha nishevita  ॥113 ॥ 🌻*

*🌻 557. 'Kalahantree' - 1 🌻*

*The name "Kalahantree" means "the one who destroys Kala." Here, Kala refers to death. Sri Mata is the death of death itself. Can death have its own death? This name reveals that it is indeed possible. Sri Mata existed even before the concept of observing and managing time. Time was born after her, which is why time is under her control. Not only that, Sri Mata herself is also in the form of time, which is why she is praised as the embodiment of time. Therefore, she is the ruler of the creation, sustenance, and dissolution of time.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
https://www.youtube.com/channel/UC6UB7NB3KJ_CSrdwnokH_NQ
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.threads.net/@prasad.bharadwaj

No comments:

Post a Comment