శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 560 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 560 - 1
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 560 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 560 - 1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 114. తాంబూల పూరిత ముఖీ, దాడిమీ కుసుమప్రభా ।
మృగాక్షీ, మోహినీ, ముఖ్యా, మృడానీ, మిత్రరూపిణీ ॥ 114 ॥ 🍀
🌻 560. 'దాడిమీ కుసుమ ప్రభా' - 1 🌻
దాడిమీ పుష్పము వంటి కాంతి కలది శ్రీమాత అని అర్ధము. దాడిమీ కుసుమము లేత ఎఱుపు రంగులో నుండును. గులాబీ రంగుగా దీనిని గుర్తింపవచ్చును. శ్రీమాత మేనిఛాయ గులాబీ రంగు కాంతితో ప్రకాశించు చుండును. ముఖము కూడ అట్టి కాంతియే కలిగి ఆకర్షణీయముగ నుండును. పచ్చని పసుపు గాక, ఎఱ్ఱని ఎఱుపు. కాక కోమలమగు వర్ణముగ దాడిమీ కుసుమ ముండును. ఆ పుష్పముతో సరిపోల్చి శ్రీమాత కాంతిని హయగ్రీవుడు ప్రస్తుతి చేయుచున్నాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 560 - 1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 114. Tanbulapuritamukhi dadimikusumaprabha
mrugashi mohini mudhya mrudani mitrarupini ॥114 ॥ 🌻
🌻 560. 'dadimi kusuma prabha' - 1 🌻
The meaning here is that Sri Mata possesses a radiance like that of the pomegranate flower (dadimikusuma). The pomegranate flower has a soft red color, which can be identified as a shade of pink. Sri Mata's complexion shines with a pinkish glow (Prabha). Her face also possesses this same radiance, making it highly attractive. Instead of a greenish yellow, it's a soft red. The pomegranate flower is delicate in color, and Hayagriva praises Sri Mata's glow by comparing it to this flower.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment