శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 560 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 560 - 2
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 560 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 560 - 2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 114. తాంబూల పూరిత ముఖీ, దాడిమీ కుసుమప్రభా ।
మృగాక్షీ, మోహినీ, ముఖ్యా, మృడానీ, మిత్రరూపిణీ ॥ 114 ॥ 🍀
🌻 560. 'దాడిమీ కుసుమ ప్రభా' - 2 🌻
ఈ కాంతి సర్వ బాధలను శమింప జేయును. బాధలలో నున్నవారికి ఈ కాంతి పుష్పము నిచ్చుట సంప్రదాయము. దాడిమీ వృక్షమనగా దానిమ్మ చెట్టు అని కొందరి మతము. దానిమ్మ వృక్షములందు కూడ పువ్వులు మాత్రమే పూచు వృక్షము కలదు. అట్టి వృక్షపు పువ్వు కాంతి కలది శ్రీమాత. ఎట్లైననూ ఆకర్షణీయమగు దేహకాంతి కలది శ్రీమాత అని అవగాహన చేసుకొనవలెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 560 - 2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 114. Tanbulapuritamukhi dadimikusumaprabha
mrugashi mohini mudhya mrudani mitrarupini ॥114 ॥ 🌻
🌻 560. 'dadimi kusuma prabha' - 2 🌻
This glow is said to soothe all forms of suffering. It is customary to offer this radiant flower to those in distress. Some interpret the dadimi tree as the 'Danimma' (pomegranate) tree. Among pomegranate trees, there are some that only bloom with flowers. Sri Mata is likened to the radiant flower of such a tree. In any case, it should be understood that Sri Mata possesses a highly attractive bodily radiance.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment