విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 982 / Vishnu Sahasranama Contemplation - 982


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 982 / Vishnu Sahasranama Contemplation - 982 🌹

🌻 982. యజ్ఞగుహ్యమ్, यज्ञगुह्यम्, Yajñaguhyam 🌻

ఓం యజ్ఞగుహ్యాయ నమః | ॐ यज्ञगुह्याय नमः | OM Yajñaguhyāya namaḥ

ఫలాభిసన్ధిరహితో యజ్ఞః శ్రీ విష్ణురేవ వా ।
జ్ఞానయజ్ఞో హి యజ్ఞానాం గుహ్యం బ్రహ్మాచ్యుతం హరిః ॥
తదభేదోపచారార్థం యజ్ఞగుహ్యమితీర్యతే ॥

యజ్ఞములన్నిటిలో గుహ్యము అనగా రహస్యము, ఉత్కృష్టము అయినది జ్ఞాన యజ్ఞము. అది జ్ఞానయజ్ఞముకాని, ఫలాభిసంధిరహిత యజ్ఞము కాని అగును. అట్టి యజ్ఞగుహ్యమునకు పరమాత్మునితో అభేదమును ఆరోపించుటచే పరమాత్ముడే 'యజ్ఞగుహ్యమ్‍' అనబడుచున్నాడు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 982 🌹

🌻 982. Yajñaguhyam 🌻

OM Yajñaguhyāya namaḥ


फलाभिसन्धिरहितो यज्ञः श्री विष्णुरेव वा ।
ज्ञानयज्ञो हि यज्ञानां गुह्यं ब्रह्माच्युतं हरिः ॥
तदभेदोपचारार्थं यज्ञगुह्यमितीर्यते ॥

Phalābhisandhirahito yajñaḥ śrī viṣṇureva vā,
Jñānayajño hi yajñānāṃ guhyaṃ brahmācyutaṃ hariḥ.
Tadabhedopacārārthaṃ yajñaguhyamitīryate.


The secret of sacrifices is jñānayajña or the sacrifice performed without attachment to result. Brahman is considered as non different from it and is said to be Yajñaguhyam, thus.

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

यज्ञभृद्यज्ञकृद्यज्ञी यज्ञभुग्यज्ञसाधनः ।
यज्ञान्तकृद्यज्ञगुह्यमनमन्नाद एव च ॥ १०५ ॥

యజ్ఞభృద్యజ్ఞకృద్యజ్ఞీ యజ్ఞభుగ్యజ్ఞసాధనః ।
యజ్ఞాన్తకృద్యజ్ఞగుహ్యమనమన్నాద ఏవ చ ॥ 105 ॥

Yajñabhr‌dyajñakr‌dyajñī yajñabhugyajñasādhanaḥ,
Yajñāntakr‌dyajñaguhyamanamannāda eva ca ॥ 105 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹

No comments:

Post a Comment