శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 582 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 582 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 582 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 582 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 117. మహాకైలాస నిలయా, మృణాల మృదుదోర్లతా ।
మహనీయా, దయామూర్తీ, మహాసామ్రాజ్యశాలినీ ॥ 117 ॥ 🍀

🌻 582. 'మహాసామ్రాజ్యశాలినీ' - 1 🌻


మహా సామ్రాజ్యమును అనుగ్రహించునది శ్రీమాత అని అర్ధము. మహా సామ్రాజ్యమగు సృష్టి నిర్మాణము చేసి పాలించు శ్రీమాత తన అనుగ్రహమున వారికి అట్టి సామ్రాజ్యముపై అధికారము నీయగలదు. పరిపాలనా వైభవమును కలిగించగలదు. మహా సామ్రాజ్య పాలకులగు సామ్రాట్ లందరూ శ్రీమాత అనుగ్రహముననే అంతటి సామ్రాజ్యముల నేర్పరచి పరిపాలించిరి. పరిపాలనమున అహంకరించి శ్రీమాతను మరచినపుడు పతనము చెందిరి.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 582 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 117. Mahakailasa nilaya mrunala mrududorlata
mahaniya dayamurti Mahasamrajya shalini ॥117 ॥ 🌻

🌻 582. 'Mahasamrajya shalini' - 1🌻


The meaning of "Mahasamrajya shalini" is that Sri Mata grants great empires. Sri Mata, who creates and governs the magnificent empire of creation, has the power to bestow authority over such empires upon those who receive her grace. She can bestow the splendor of governance. All the emperors who ruled vast empires did so through the grace of Sri Mata. However, when they became arrogant in their administration and forgot Sri Mata, they faced downfall.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment