1) 🌹 శివ సూత్రాలు - 14వ సూత్రం: దృశ్యం శరీరం - ఈ శరీరం కనిపించే నేను. ఇది తనలో నిజమైన స్వయాన్ని అదృశ్యంగా కలిగి ఉంది. 3 లఘు వీడియోలు - 1. ధ్యానం, ఆత్మ పరిశీలన, మనోనిగ్రహం, 2. పరమాత్మ యొక్క సర్వవ్యాప్తత, 3. ప్రపంచం- ఆత్మ పరస్పర సంబంధం 🌹
2) 🌹 Shiva Sutras - 14th Sutra. - Drushyam Shareeram. - The body is the visible self. It houses the true self, which is invisible. - 3 Short Videos. - 1. Meditation, Self-inquiry, and Mindfulness. 2. Omnipresence of the Divine. 3. interplay between the Body, World, and Self. 🌹
3) 🌹 शिव सूत्र - 14वां सूत्र: दृश्यम शरीरम्। - यह शरीर दृश्य मैं हूं। यह अपने भीतर अदृश्य सत्य आत्मा को धारण करता है। 3 लघु वीडियो। - 1. ध्यान, आत्म-चिंतन, और जागरूकता।. 2. ईश्वर की सर्वव्यापकता। 3. शरीर, संसार, और आत्मा के बीच परस्पर संबंध। 🌹
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 582 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 582 - 1 🌹
🌻 582. 'మహాసామ్రాజ్యశాలినీ' - 1 / 582. 'Mahasamrajya shalini' - 1 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 శివ సూత్రాలు - 14వ సూత్రం: దృశ్యం శరీరం - ఈ శరీరం కనిపించే నేను. ఇది తనలో నిజమైన స్వయాన్ని అదృశ్యంగా కలిగి ఉంది. 3 లఘు వీడియోలు - 1. ధ్యానం, ఆత్మ పరిశీలన, మనోనిగ్రహం, 2. పరమాత్మ యొక్క సర్వవ్యాప్తత, 3. ప్రపంచం- ఆత్మ పరస్పర సంబంధం 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻 1. ధ్యానం, ఆత్మ పరిశీలన, మనోనిగ్రహం 🌻*
*🌻 2. పరమాత్మ యొక్క సర్వవ్యాప్తత 🌻*
*🌻 3. శరీరం - ప్రపంచం- ఆత్మ పరస్పర సంబంధం. 🌻*
*సబ్ స్క్రయిబ్ చైతన్య విజ్ఞానం చానల్. లైక్ చేయండి, షేర్ చేయండి.*
*ప్రసాద్ భరధ్వాజ.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Shiva Sutras - 14th Sutra. - Drushyam Shareeram. - The body is the visible self. It houses the true self, which is invisible. - 3 Short Videos. - 1. Meditation, Self-inquiry, and Mindfulness. 2. Omnipresence of the Divine. 3. interplay between the Body, World, and Self. 🌹*
*Prasad Bhardwaj.*
*🌻 1. Meditation, Self-inquiry, and Mindfulness. 🌻*
*🌻 2. Omnipresence of the Divine. 🌻*
*🌻 3. interplay between *the Body, World, and Self 🌻*
*Like Share and Subscribe to the Chaitanya Vijnaanam Channel.*
*Prasad Bharadwaj*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 शिव सूत्र - 14वां सूत्र: दृश्यम शरीरम्। - यह शरीर दृश्य मैं हूं। यह अपने भीतर अदृश्य सत्य आत्मा को धारण करता है। 3 लघु वीडियो। - 1. ध्यान, आत्म-चिंतन, और जागरूकता।. 2. ईश्वर की सर्वव्यापकता। 3. शरीर, संसार, और आत्मा के बीच परस्पर संबंध। 🌹*
*प्रसाद भारद्वाज.*
*🌻 1. ध्यान, आत्म-चिंतन, और जागरूकता। 🌻*
*प्रसाद भारद्वाज.*
*🌻 2. ईश्वर की सर्वव्यापकता। 🌻*
*प्रसाद भारद्वाज.*
*🌻 3. शरीर, संसार, और आत्मा के बीच परस्पर संबंध। 🌻*
*लाइक करें, शेयर करें और चैतन्य विज्ञानम चैनल को सब्सक्राइब करें।*
*प्रसाद भारद्वाज.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 582 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 582 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 117. మహాకైలాస నిలయా, మృణాల మృదుదోర్లతా ।*
*మహనీయా, దయామూర్తీ, మహాసామ్రాజ్యశాలినీ ॥ 117 ॥ 🍀*
*🌻 582. 'మహాసామ్రాజ్యశాలినీ' - 1 🌻*
*మహా సామ్రాజ్యమును అనుగ్రహించునది శ్రీమాత అని అర్ధము. మహా సామ్రాజ్యమగు సృష్టి నిర్మాణము చేసి పాలించు శ్రీమాత తన అనుగ్రహమున వారికి అట్టి సామ్రాజ్యముపై అధికారము నీయగలదు. పరిపాలనా వైభవమును కలిగించగలదు. మహా సామ్రాజ్య పాలకులగు సామ్రాట్ లందరూ శ్రీమాత అనుగ్రహముననే అంతటి సామ్రాజ్యముల నేర్పరచి పరిపాలించిరి. పరిపాలనమున అహంకరించి శ్రీమాతను మరచినపుడు పతనము చెందిరి.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 582 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 117. Mahakailasa nilaya mrunala mrududorlata*
*mahaniya dayamurti Mahasamrajya shalini ॥117 ॥ 🌻*
*🌻 582. 'Mahasamrajya shalini' - 1🌻*
*The meaning of "Mahasamrajya shalini" is that Sri Mata grants great empires. Sri Mata, who creates and governs the magnificent empire of creation, has the power to bestow authority over such empires upon those who receive her grace. She can bestow the splendor of governance. All the emperors who ruled vast empires did so through the grace of Sri Mata. However, when they became arrogant in their administration and forgot Sri Mata, they faced downfall.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. Chaitanya Vijnaanam YouTube FB Telegram groups 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
Like, Subscribe and Share 👀
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj
No comments:
Post a Comment